శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు వివరాలు | Srikalahasti gears up for Mahasivaratri Brahmotsavam
మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు - 2023
13-02-2023 సోమవారము నుండి 26-02-2023 ఆదివారము వరకు
2023 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరం మాఘ బహుళ అష్టమి
తేది 13-02-2023 సోమవారము నుండి
ఫాల్గుణ శుద్ధ సప్తమి
26-02-2013 ఆదివారము వరకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు
అత్యంత వైభవముగా జరుపుటకు నిర్ణయించబడినది.
ఈ బ్రహ్మోత్సవాలలో యావన్మంది భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపాకటాక్షములకు పాత్రులు కాగలరు.
1వ రోజు 13-02-2023
శ్రీ కన్నప్ప ధ్వజారోహణము
మాఘ బహుళ అష్టమి సోమవారము సాయంత్రం 4 గం|| నుండి ప్రారంభము
2వ రోజు 14-02-2023
శ్రీ స్వామివారి ధ్వజారోహణము
దేవరాత్రి
ఉదయం 8.30 గం||లకు వెండి అంబారి వాహన సేవ (మాఘ బహుళ నవమి మంగళవారము మధ్యాహ్నం 12.30 గం|| నుండి ధ్వజారోహణము ప్రారంభము) రాత్రి 8.00 గం||లకు వెండి అంబారి సేవ
3వరోజు 15–02–2023 భూతరాత్రి
రెండవ తిరునాళ్ళు
సూర్యప్ప వాహన సేవ
మాఘ బహుళ దశమి బుధవారము ఉదయం 9.00 గం||లకు
భూత-శుక వాహన సేవ
మాఘ బహుళ దశమి బుధవారము రాత్రి 8.00 గం|| లకు
4వ రోజు 16–02–2028 గాంధర్వరాత్రి
మూడవ తిరునాళ్ళు
హంస-యాళి వాహన సేవ
మాఘ బహుళ ఏకాదశి గురువారము ఉదయం 9.00 గం||లకు
రావణుడు - మయూర వాహన సేవ
మాఘ బహుళ ఏకాదశి గురువారము రాత్రి 8.00 గం||లకు
5వ రోజు 17-02-2023 నాగరాత్రి
నాల్గవ తిరునాళ్ళు
హంస- శుక వాహన సేవ
మాఘ బహుళ ద్వాదశి శుక్రవారము ఉదయం 9.00 గం||లకు
శేషవాహనం- యాళి వాహన సేవ
మాఘ బహుళ ద్వాదశి శుక్రవారము రాత్రి 8.00 గం||లకు
6వ రోజు 18-02-2023 మహాశివరాత్రి
ఐదవ తిరునాళ్ళు - నంది సేవ
ఇంద్ర విమానం-చప్పర సేవ
మాఘ బహుళ త్రయోదశి శనివారము ఉదయం 10.30 గం||లకు
నంది - సింహ వాహన సేవ
మాఘ బహుళ త్రయోదశి శనివారము రాత్రి 9.30 గం||లకు
7వరోజు 19-02-2023 బ్రహ్మరాత్రి
ఆరవ తిరునాళ్ళు - రథోత్సవము
రథోత్సవము
మాఘ బహుళ చతుర్ధశి ఆదివారము
ఉదయం 11.00 గం||లకు రథోత్సవము ప్రారంభం
తెప్పోత్సవము
మాఘ బహుళ చతుర్ధశి ఆదివారము రాత్రి 8.00 గం||లకు
8వ రోజు 20–02–2023 స్కంథరాత్రి
శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవము
అధికార నంది - కామధేనువు వాహన సేవ మాఘ బహుళ అమావాస్య సోమవారము ఉదయం 9.00 గం||లకు
గజ - సింహ వాహన సేవ
మాఘ బహుళ అమావాస్య సోమవారము రాత్రి 9.00 గం||లకు ప్రారంభం
9వ రోజు 21-02–2023 ఆనందరాత్రి
శ్రీ సభాపతి కళ్యాణము
రుద్రాక్ష అంబారి వాహన సేవ
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారము ఉదయం 11.00 గం||లకు
శ్రీ సభాపతి కళ్యాణము
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారము రాత్రి 7.00 గం||లకు
10వ రోజు 22-02-2023 ఋషిరాత్రి
కైలాసగిరి ప్రదక్షిణము (కొండ చుట్టు)
బనాత అంబారి వాహన సేవ
ఫాల్గుణ శుద్ధ విదియ బుధవారము
ఉదయం 7.15 గం||లకు కైలాసగిరి ప్రదక్షిణ ప్రారంభం
అశ్వం-సింహవాహన సేవ
ఫాల్గుణ శుద్ధ విదియ బుధవారము రాత్రి ప్రారంభం
11వ రోజు 23-02-2023 దేవరాత్రి
పల్లకీ సేవ
తీర్థవారి ధ్వజావరోహణము
ఫాల్గుణ శుద్ధ తదియ గురువారము మధ్యాహ్నం 12.00 గం||లకు వసంతోత్సవము
12వ రోజు పల్లకీ సేవ 24-02-2023
ఫాల్గుణ శుద్ధ పంచమి శుక్రవారము రాత్రి 8.00 గం||లకు ప్రారంభం
13వ రోజు 25-02-2023 మోహరాత్రి
ఏకాంత సేవ
ఫాల్గుణ శుద్ధ షష్ఠి శనివారము రాత్రి 9.00 గం||లకు దేవాలయము లోపల పల్లకీ సేవ
తేది 26-02-2023 ఆదివారము ఫాల్గుణ శుద్ధ సప్తమి ఉదయం 9.30 గం॥లకు
శాంతి అభిషేకము తో
బ్రహ్మోత్సవములు పరిసమాప్తి అగును.
మహాశివరాత్రి బ్రహోత్సవములు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము వారు నిర్ణయించడం జరిగిం
అత్యంత వైభవముగా జరుపుటకు కావున భక్తులందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ -ఈ సేవలలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తరించవలసినదిగా మనవి.
బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు ఉపయోగించే బంగారు ఆభరణాలు.
Tags: మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు, శ్రీకాళహస్తి, Srikalahasti, Srikalahasti Brahmotsavam, Srikalahasti Brahmotsavam 2023, Sri Kalahasthi Maha Shivaratri 2023, Srisailam Temple
Comments
Post a Comment