శ్రీవారి భక్తుడు అడిగిన ప్రశ్నకు టీటీడీ చేసిన మార్పు | Tirumala Darshanam Tickets Updates Hindu Temples Guide
తిరుమల వెళ్లే భక్తులు గుర్తు పెట్టు కోవాల్సిన తేదీలు :
ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 500/- టికెట్స్ విడుదల చేస్తున్నారు . ఇవి ఆన్లైన్ సేవ లకు సంబందించినవి ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి దర్శనం ఉంటుంది సేవ ఉండదు .
ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు మరియు జూన్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్స్ విడుదల చేస్తున్నారు .
ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెల మరియు జూన్ నెలకు రూమ్స్ విడుదల చేస్తున్నారు .
అంగప్రదక్షిణ టికెట్స్ : జులై నెల వరకు బుక్ అయ్యాయి ఆగష్టు నెలకు మే 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు
వయో వృద్దులు వికలాంగుల టికెట్స్ : వీరు కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ప్రస్తుతం మే నెల వరకు బుక్ అయ్యాయి .
ఆర్జిత సేవ టికెట్స్ : జులై నెల వరకు అన్ని టికెట్స్ బుక్ అయ్యాయి . సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన మరియు కళ్యాణం , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకరణ సేవ , ఉంజల్ సేవ అన్ని బుక్ అయ్యాయి . ఆగష్టు నెలకు మే 20 తరువాత విడుదల చేస్తారు.
మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ కు వాట్స్ యాప్ కు మెసేజ్ చేయగలరు : 8247325819
ఇవి కూడా చదవండి :
>> తిరుమల 500/- దర్శనం టికెట్ వివరాలు / ఆన్లైన్ సేవ టికెట్ గురించి పూర్తీ సమాచారం
>> తిరుమల 10 వేల రూపాయల శ్రీవాణి టికెట్ గురించి పూర్తీ వివరాలు
>> తిరుమల నడిచి వెళ్తున్నారా ముందుగా ఈ విషయం తెలుసుకోండి వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు
>> అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా మీకోసం పూర్తీ సమాచారం
tirumala tirumala darshanam tickets , tirumala 500 rupees darshanam tirumala online seva tirumala tour planing tirumala latest updates.
Comments
Post a Comment