హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు నమస్కారం . సెప్టెంబర్ నెల శ్రీవారి సేవ కొరకు అప్లై చేయమని మీరు మాకు ఆధార్ కార్డు లను పంపించడం జరిగింది . సెప్టెంబర్ నెలకు మీరు కోరిన తేదీల ప్రకారం బ్యాచ్ లుగా విభజించాము . మీరు ఆ డేట్ పై క్లిక్ చేస్తే మీ పేర్లు కనిపిస్తాయి . మీరు డేట్ మార్చుకోవాలన్న లేదా మీ ఆధార్ కార్డు ఇచ్చి మీ పేరు లిస్ట్ లో లేకపోయినా మాతో చెప్పండి .
గుర్తుపెట్టుకోండి మనం చేసేది ఆన్లైన్ లో కాబట్టి బుక్ అవ్వడం అనేది స్వామి వారి దయ మీద ఆధారపడి ఉంటుంది.
శ్రీవారి సేవ రూల్స్ వయస్సు 18-60 సంవత్సరాల లోపు ఉండాలి
27వ తేదీ ఎక్కువమంది సెలెక్ట్ చేసుకున్నారు .
శ్రీవారి సేవ రూల్స్ గ్రూప్ సభ్యులు కనీసం 10 మంది ఉండాలి
శ్రీవారి సేవ కు వెళ్లేవారు సింగిల్ గా కూడా వెళ్ళవచ్చు . శ్రీవారి సేవ కొరకు ఎవరికీ డబ్బులు ఇవ్వనవసరం లేదు .
Comments
Post a Comment