తిరుమల నవంబర్ నెలకు దర్శనమ్ టికెట్స్ ఇతర సేవ లు విడుదల తేదీలు | Tirumala November Month Darshan Tickets Released
తిరుమల నవంబర్ నెలకు దర్శనమ్ టికెట్స్ ఇతర సేవ లు విడుదల తేదీలు
మొదటి గడప దర్శనం లక్కీ డ్రా టికెట్స్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల . 21వ తేదీ 10 గంటల వరకు అవకాశం ఇస్తారు .
Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations for the month of November 2023 will be available w.e.f 19.08.2023 10:00 AM. Registrations will be open from 19.08.2023 10:00 AM to 21.08.2023 10:00 AM
ఆర్జిత సేవ లు కళ్యాణం , ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకరణ సేవ 22 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల .
Srivari Arjitha Seva tickets quota for the Sevas like Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva for the month of November 2023 will be available for booking w.e.f. 22.08.2023 10:00 AM
ఆర్జిత సేవల ఆన్ లైన్ సేవ లు 22వ తేదీ 3 pm కు విడుదల . ఆన్ లైన్ సేవలకు దర్శనమ్ ఉంటుంది సేవ ఉండదు .
The Online Seva (Virtual participation) and connected Darshan quota for Kalyanothsavam, Unjal Seva, Arjitha Brahmotsavam & Sahasra Deepalankara Sevas of Srivari Temple, Tirumala for the month of November 2023 will be available for booking w.e.f. 22.08.2023 3:00 PM
అంగ ప్రదక్షిణ సేవ 23వ తేదీ 10 am కు విడుదల .
Tirumala Angapradakshinam tokens for the month of November 2023 will be available for booking w.e.f. 23.08.2023 10:00 AM
శ్రీవాణి టికెట్స్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల .
Darshan and Accommodation quota for the month of November 2023 to the SRIVANI Trust Donors will be available for booking w.e.f. 23.08.2023 11:00 AM.
వయో వృద్దులు వికలాంగుల టికెట్స్ 23వ తేదీ 3pm కు విడుదల.
Senior citizen/Physically Challenged Quota for the Month of November will be available for booking w.e.f 23.08.2023 3:00 PM
300 రూపాయల దర్శనమ్ టికెట్స్ 24వ తేదీ 10 గంటలకు విడుదల
Special Entry Darshan (₹.300) tickets for the month of November 2023 will be available for booking w.e.f. 24.08.2023 10:00 A.M.

తిరుమల మరియు తిరుపతి రూమ్స్ 25వ తేదీ 10 గంటలకు విడుదల
Tirumala, Tirupati&Talakona Accommodation Qouta for the month of November month will be Available for booking w.e.f 25.08.2023 10:00AM

హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యత్వం తీసుకుని సపోర్ట్ చేస్తున్న మీకు మా ధన్యవాదాలు
Comments
Post a Comment