తిరుమల డిసెంబర్ జనవరి దర్శనాలు ముఖ్యమైన తేదీలు Tirumala December January Month Darshan Important Dates
తిరుమల దర్శనాలు ముఖ్యమైన తేదీలు :
శ్రీవారి సేవ :
డిసెంబర్ నెలకు శ్రీవారి 7 రోజుల సేవ బుకింగ్ అక్టోబర్ 27వ తేదీ న విడుదల అవుతున్నాయి.
శ్రీవారి సేవ ఉదయం 10 గంటలకు ,
నవనీత సేవ 12 గంటలకు ,
పరకామణి సేవ 3 pm కు విడుదల.
జనవరి నెల బుకింగ్ వివరాలు :
ఆర్జిత సేవ లక్కీ డ్రా అనగా సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాదపద్మారాధన సేవ లు : అక్టోబర్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం. సెలెక్ట్ అయినవారు పేమెంట్ చేయడానికి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.
ఆర్జిత సేవ లు కళ్యాణం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సేవ బుక్ చేసుకుంటే సేవ తో పాటు దర్శనం ఉంటుంది.
ఆన్ లైన్ సేవ లు : కళ్యాణం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సేవ బుక్ చేసుకుంటే సేవ ఉండదు దర్శనం మాత్రమే ఉంటుంది. సేవ బుక్ అయిన తరువాత దర్శనం కూడా బుక్ చేసుకోవాలి.
అంగ ప్రదక్షిణ :
అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్స్ విడుదల చేస్తున్నారు . ఈ టికెట్స్ 2 ని|| లోపే బుక్ అయిపోతాయి కావున మీరు త్వరగా బుక్ చేయడానికి ప్రయత్నించండి.
శ్రీవాణి / డోనర్ :
శ్రీవాణి టికెట్స్ అనగా 10,000 రూపాయల దర్శనం మరియు డోనార్స్ కు సంబందించిన స్పెషల్ దర్శనాలు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు.
సీనియర్ సిటిజెన్ / వికలాంగుల దర్శనం :
ఇప్పుడు వీరికి కూడా ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు . అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు.
300 రూపాయల దర్శనం టికెట్స్ : అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు.
తిరుమల / తిరుపతి రూమ్స్ :
అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు.
TTD కొత్త వెబ్సైటు : తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ అడ్రస్ మార్చింది ప్రస్తుతం ఉన్న వెబ్సైటు https://ttdevasthanams.ap.gov.in/
tirumala darshan upates, tirumala news, tirumala january month updates,
Comments
Post a Comment