Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Today Panchangam 02 November 2023 - పంచాంగం, గురువారం, నవంబర్ 2, 2023

తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో నవంబర్(November) 02వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పంచాంగం • గురువారం, నవంబర్ 2, 2023

సూర్యోదయము - 6:18 AM

సూర్యాస్తమానము - 5:40 PM

తిథి

బహుళపక్షం పంచమి   - Nov 01 09:19 PM – Nov 02 09:52 PM

బహుళపక్షం షష్టి   - Nov 02 09:52 PM – Nov 03 11:07 PM

నక్షత్రం

ఆరుద్ర - Nov 02 04:36 AM – Nov 03 05:57 AM

పునర్వసు - Nov 03 05:57 AM – Nov 04 07:57 AM

కరణం

కౌలవ - Nov 01 09:19 PM – Nov 02 09:30 AM

తైతుల - Nov 02 09:30 AM – Nov 02 09:52 PM

గరజి - Nov 02 09:52 PM – Nov 03 10:25 AM

యోగం

శివము - Nov 01 02:06 PM – Nov 02 01:13 PM

సిద్ధము - Nov 02 01:13 PM – Nov 03 12:53 PM

అననుకూలమైన సమయం

రాహు - 1:24 PM – 2:50 PM

యమగండం - 6:18 AM – 7:43 AM

గుళికా - 9:09 AM – 10:34 AM

దుర్ముహూర్తం - 10:06 AM – 10:51 AM, 02:38 PM – 03:24 PM

వర్జ్యం - 06:57 PM – 08:41 PM

శుభ సమయం

అభిజిత్ ముహుర్తాలు - 11:37 AM – 12:22 PM

అమృతకాలము - 07:23 PM – 09:05 PM

బ్రహ్మ ముహూర్తం - 04:42 AM – 05:30 AM

నక్షత్ర, యోగ, కరణ, శుభ & అశుభ సమయాలకు ప్రారంభ-అంత్య సమయాలను ఇవ్వడమైనది. శుభ & అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాల తరువాత PM - AM ఉంటే..మరుసటి రోజు అని గమనించగలరు. ఉదాహరణకు 11:45 PM - 04:29 AM అని ఉంటే.. మరుసటి రోజు ఉదయం 4 గంటల 29 నిమిషాలు.

Click here: Next Day Panchangam

Tags: panchangam, today panchangam, November 2023 panchangam, telugu panchangam

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు