దేశం ఎదురుచూస్తున్న క్షణం..అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం తేదీ - Ayodhya Rama Mandiram Opening Date
దేశం ఎదురుచూస్తున్న క్షణం.. ముహూర్తం ఫిక్స్ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారైంది.
JAN 22న మ. 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో రాముడి విగ్రహానికి మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. 4 దశలుగా వేడుకలను విభజించగా.. తొలిదశలో కార్యాచరణ సిద్ధం చేస్తారు.
2వ దశలో 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం ఇస్తారు. JAN 22న 3వ దశలో దేశంలో వేడుకలు నిర్వహిస్తారు. 4వ దశలో JAN 26 నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
Tags: అయోధ్య, Ayodya, Ramalayam, Ayodya Ramalayam Date, Ramalayam date
Comments
Post a Comment