Sri Chaya Someswara Swamy Temple is located in Panagal,Nalgonda, State of Telangana
శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం లో ఒక అద్బుతం ఏమిటంటే .. స్వామి వారి గుడిలో ఎనిమిది స్థంబాలు ఉంటాయి . గుడిలో ఉన్న శివలింగం పై ఎప్పుడూ ఒక స్థంబం నీడ పడుతూనే ఉంటుంది. ఆ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.
ఈ వీడియో చూడండి : ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయ రహస్యం ఇదే
Sri chaya someswara swamy temple, chaya someswara swamy temple mystery , telangana famous temples, famous shiva temples in telangana,