Travels Hotels Phone Numbers

Temples Guide Phone Numbers


హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇక్కడ మీకు సత్రాలు , మఠాలు,హోటల్స్ , ట్రావెల్స్ ఫోన్ నెంబర్ లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము . ఇవి మీకు ఉపయోగపడగలవు. నేను విజిట్ చేసిన మన సభ్యులు విజిట్ చేసిన మిత్రులు షేర్ చేసిన సమాచారాన్ని మీకు ఇస్తున్నాము ఆర్ధిక పరమైన వ్యవహారాల్లో హిందూ టెంపుల్స్ గైడ్ భాద్యత వహించదు గమనించగలరు.  హిందూ  టెంపుల్స్ గైడ్ యాప్ అనేది ఫ్రీ యాప్ ..  మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే చేసుకోవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి. 
మీకు కావాల్సిన సమాచారం / ఫోటోపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 











శ్రీశైలం :
కరికాల భక్త,కైకాల,కైకొలన్ అన్నదాన సత్రం :
08524-288351, 9492097245
వైదీశ్వరన్ కోయిల్  (Vaitheeswarankoil):
Ram Lodge : 9360207175,9842457196
Shirdi:
shirdi temple website : https://sai.org.in/en/accomodations
Adi Sai Bhavan : 9881430770,8975755431
Ghanagapur:
Avadhuta Ashram:
9066079999,9066709999
Sri Raghunandan Saraswathi Loding & Bording:
9448878847,9900978974
Yatiraj Bhojanalaya & Rooms : 9449755111,9449740333
Katra ( Vaishnavi Devi)
Sarweshwar Palace : 9622016979,8803742884,9596989882
Amritsar
Hotel Royal Heritage : 6283408090,9814898068,9888753276
Hotel Broadway:
7719664548,9888753276,
Srinagar - Kashmir
Hotel Dew: 7889680398,7006981038,
Gaya
Ganga Vishnu Bhavan - 9934021172
Bhadrinath

బద్రీనాథ్ తెలుగు వారి ఆంధ్ర ఆశ్రమం - అష్టాక్షరీ క్షేత్రం 
CELL : 9319170256,789501715
RISHIKESH
శ్రీ జీయర్ మఠం , ఋషికేష్ 
ఫోన్ : 01352434769
సెల్ : 6395014719,7032702811
Sri Naranaya Asramam
శ్రీ నారాయణ ఆశ్రమం , బద్రీనాథ్ రోడ్ , పాండుకేశ్వర్ 
సెల్ : 9573659890,9458903537 






Accommodation Details:

 
keywords : hotels , travels, satralu , ashramala phone numbers, hindu temples guide phone numbers books. 

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.