Posts

Today Panchangam 27 July 2024 ఈరోజు శనివారం రేవతి నక్షత్రం వేళ అమృతకాలం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 26 July 2024 ఈరోజు శుక్రవారం ఉత్తరభాద్రపధ నక్షత్రం వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

తిరుమలలో ఎన్ని రకాల ప్రత్యేక సేవలు ఉన్నాయి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలి? Tirumala Seva Tickets Current Booking

Today Panchangam 25 July 2024 ఈరోజు గురువారం పూర్వభాద్రపధ నక్షత్రం వేళ అమృతకాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే..

తిరుమల లో ఏ ఏ సేవలకి ఎన్నెన్ని రోజులు గాప్ ఉండాలి..Tirumala Tirupathi Temple | Srivari Seva Details

మన జీవితంలో కచ్చితంగా తెలుసుకోవాల్సిన భగవద్గీత సూక్తులు - Life Changing Learning Facts of Bhagavad Gita

Today Panchangam 24 July 2024 ఈరోజు బుధవారము శతభిషం నక్షత్రము వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 23 July 2024 ఈరోజు మంగళవారము నక్షత్రము ధనిష్ఠ వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 22 July 2024 ఈరోజు సోమవారము పాడ్యమి తిధి వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.