కనకధారా స్తోత్రం కోసం వినని వారంటారు ఉండరు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పకుండా పాటించవలసిన స్తోత్రం కనకధారా. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో మీరు సులువు గా కనకధారా స్తోత్రం నేర్చుకోవడానికి వీలుగా లెర్నింగ్ వీడియో చేయడం జరిగింది . క్రింద మీకు వీడియో ఇచ్చాము . లేదా మీరు ఇక్కడ క్లిక్ చేసి యూట్యూబ్ లో వినవచ్చు .
ఈ స్తోత్రం వెనుక ఒక సంఘటన ఉంది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు సన్యాసం సీకరించిన తరువాత భిక్షాటన కోసం బయలుదేరి ఒక పేదరాలు ఇంటికి వెళ్తారు.. ఆమె దగ్గర వేయడానికి ఏమి ఉండదు. ఉపవాసం విరమించడానికని ఎండు ఉసిరికాయ దాచుకుంటుంది. ఏమి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ తన దగ్గరున్న ఎండి ఉసిరికాయను శంకరుల పాత్రలో వేస్తుంది. అది గమనించిన శంకరులు ఆమె కొరకు మొట్టమొదటి సరిగా లక్ష్మి దేవిని ప్రార్ధిస్తారు. ఆ స్తోత్రమే కనకధారా చాల శక్తివంతమైనది. లక్ష్మి దేవి కరుణించి బంగారంపు వర్షం ఆ ఇంటిపై కురిపిస్తుంది. ఈ ప్రదేశం ప్రస్తుతం కేరళలోని Pazhamthottam అనే చోట ఉంది. ఇప్పడికి ఆ ఇల్లు పరిరక్షింప బడుతుంది. మనం కూడా వెళ్లి ఆ ఇంటిని చూడవచ్చు.
Monument for Kanakadhara and Sri Devi Mahalakshmi Temple at Pazhamthottam, Near Aluva, Kerala. 17 Km - Distance from Aluva to Pazhamthottam.
Pazhamthottam Route Map / google map:
click here
కనకధారా స్తోత్రం తెలుగు అర్ధాలతో వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ ఆదిశంకర చార్య జన్మస్థలం వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Pazhamthottam Route Map / google map:
click here
కనకధారా స్తోత్రం తెలుగు అర్ధాలతో వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ ఆదిశంకర చార్య జన్మస్థలం వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
kerala famous temples, kerala tourist place, sri adishanakara, adi shankara, adisankara, adi shankara, kanakadhara sthotram google map, birth place of kanakadhara route map, adi sankara, sri adi shankara charya kanakadhara shotram, kanakadhara stotram place in kerala, hindu temples guide adi shankara kanakadhara stostram,