సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
ఈ సిద్దిపేట నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు వరంగల్ మరియు మెదక్ , కరీంనగర్ అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా జిల్లా గా ఏర్పడినది.1. శ్రీ మల్లన్న స్వామి ఆలయం , కోమరవేల్లి :
శ్రీ శివ స్వామియే కోమరవేల్లి మల్లన్న గా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం కొండ పై ఉన్నది. NH-7 రహదారి పై సిద్దిపేట కి వెళ్ళే దారిలో కలదు. హైదరాబాద్ నుంచి 125 కి. మీ దూరంలో కలదు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 3.30PM TO 8.00PM.
2. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , కూరవై :
ఈ ఆలయం వేంగి చాళుక్య రాజవంశం యొక్క ప్రసిద్ది పాలకుడు "భీమరాజు" నిర్మించారు. జిల్లా కేంద్రనీకి 110 కి.మీ దూరంలో ఈ ఆలయంలో కలదు. మహా బూబా బాద్ నుంచి కేవలం 11 కి. మీ దూరంలో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 1.00PM - 4.00PM TO 8.00PM.
3. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు భద్రకాళి గా పూజలు అందుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. వరంగల్ జిల్లాలో ఈ ఆలయం ప్రసిద్ది చెందిన ఆలయం. హైదరాబద్ నుంచి మాత్రమే వివిద ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు వస్తారు. దసరా రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
4. శ్రీ సమ్మక్క - సారలమ్మ ఆలయం, మేడారం :
సమ్మక్క - సారలమ్మ జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జరిగే గిరిజన ఉత్సవం. కుంభమేళా తరువాత మేడారం జాతరకి దేశంలోనే అత్యధిక సంఖ్య లో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ అమ్మవారికి బంగారం (బెల్లం) నివేదిస్తారు. ప్రతి 2 సం || ఒకసారి 5 రోజుల పాటు ఈ ఉత్సవాని నిర్వహిస్తారు. దేశం నలువైపులా నుంచి భక్తులు వస్తారు. వరంగల్ నుంచి 95 కి. మీ దూరంలో కలదు.ఆలయ దర్శించే సమయం : 6.00AM-10.30PM.
5. 1000 స్తంభాల ఆలయం, వరంగల్ టౌన్ :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ప్రాచీన కాకతీయ విశ్వకర్మ స్తపతి ద్వారా నిర్మాణ నైపుణ్యాల పరంగా ఇది ఒక కళా ఖండన్ని సాధించింది. 1163 లో రుధ్రరాజు దేవా చే వేయి స్తంభాల ఆలయం నిర్మించారు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఆలయం మొత్తం రాయితో నిర్మించారు. ఒక్కొక్క స్తంభంలో ఎన్నో రకాల శిల్పాలు గమనించవచ్చు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
6. శ్రీ నరసింహ స్వామి ఆలయం , హేమాచలం :
మల్లూరు గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఈ అలయాన్నికి 400 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం విశేషం ఏమిటనగా స్వామి వారికి కూడా మన చర్మం వల్లే మెత్తగా ఉంటుంది.ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
7. శ్రీ పద్మాక్షి ఆలయం , హన్మకొండ :
స్తానీక ప్రజాలచే "అమ్మ దేవత" గా పేరు తో పిలవబడుతుంది. ఈ అమ్మవారి ఆలయం కొండ పై కొలువై ఉన్నది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 2.00PM TO 8.00PM.
8. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం , హన్మకొండ :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య కాలం నాటి ఆలయం అని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుందీ. హన్మకొండ నుంచి కేవలం 5 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
సిద్దిపేట జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : Siddipet Famous Temples List, Siddipet District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide