Posts

మన జీవితంలో కచ్చితంగా తెలుసుకోవాల్సిన భగవద్గీత సూక్తులు - Life Changing Learning Facts of Bhagavad Gita

Today Panchangam 24 July 2024 ఈరోజు బుధవారము శతభిషం నక్షత్రము వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 23 July 2024 ఈరోజు మంగళవారము నక్షత్రము ధనిష్ఠ వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 22 July 2024 ఈరోజు సోమవారము పాడ్యమి తిధి వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే..

Today Panchangam 21 July 2024 ఈరోజు ఆదివారము గురు పూర్ణిమ వేళ ఉపవాష దీక్షకు శుభ సమయం ఎప్పుడొచ్చిందంటే..

Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం.. విశిష్టత గురించి తెలుసుకోండి..

అత్యంత పుణ్యక్షేత్రం పాండురంగడు అయిన విఠలుడ్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి - Shri Vitthal Rukmini Temple Pandharpur

దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏమిటి? శుభ ఫలితాల కోసం ఇలా చేయండి! The Significance of Dakshinayana

శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులకు విజ్ఞప్తి...ఇకపై అలా చేస్తేనే శ్రీవారి దర్శనం - DARSHAN FOR SCANNED TOKENS ALONE ALONG SRIVARI METTU

Tholi Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడో మీకు తెలుసా? జూలై 16 లేదా 17న? ఆ రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు!

కాశీ లో వారాహి దేవి అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలి? Kashi Varahi Devi Temple History | Varanasi Varahi Devi

అక్టోబర్ నెలకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల - TTD to release Arjitha Seva tickets for October Month 2024

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.