ఎన్ని జన్మల పుణ్యమో ఎనెన్ని జన్మల పుణ్యమో శ్రీవారి సేవలు చేయాలి చేయాలన్న చూడాలన్న అదృష్టం ఉండాలి . ఆ అదృష్టాన్ని మనకు టీటీడీ వారు కలిగేలా చేస్తున్నారు . శ్రీవారి నమూనా ఆలయం లో చిత్రీకరించిన శ్రీవారి అభిషేకం మరియు నిజపాద దర్శనం మనకు కలగాలని టీటీడీ వారు మనకు ఈ వీడియో అందించారు. మీరు అందరు ఈ వీడియో చూసి శ్రీవారి అభిషేకం మరియు నిజపాద దర్శనం చేసుకోండి. శ్రీవారి నిజపాద దర్శనం మీకు కలగాలని, శ్రీవారి కృప మీకు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం...
Srivari Sevalu Srivari Abhishekam & Nija Paada Darsanam
Srivari Sevalu Srivari Abhishekam & Nija Paada Darsanam