Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

How to Book TTD Seva Tickets Online


సుప్రభాత, తోమాల మొదలుగు సేవ టికెట్స్ ఏ విధంగా బుక్ చేస్కోవాలి వాటి వివరాలు వివరించడం జరిగింది.  ఈ పోస్ట్ మీరు షేర్ చేస్తే మీకు తెలియకుండానే ఎవరోఒకరు మీ ద్వారా స్వామి దర్శనం చేసుకోవచ్చును.. వారికి ఆ అవకాశం కల్పించండి. ఈ క్రింది వీడియో లో టికెట్స్ ఎలా బుక్ చేస్కోవాలో వివరించడం జరిగింది.


--
ఈ వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల మొదటి వారం శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో స్వామి  ఆర్జిత సేవ టికెట్స్ విడుదల చేస్తారు.
ఈ టికెట్స్ www.ttdsevaonline.com సైట్ లో ఉంచుతారు.సైట్ ని పూర్తిగా మార్చి వేగంగా టికెట్స్ బుక్ అయ్యేలా టీటీడీ వారు తీసుకున్న చర్యలకు భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

టికెట్స్ విడుదల చేసినప్పటి నుంచి 60 రోజులు వరకు సేవ టికెట్స్ బుక్ చేస్కోవచ్చు. ఈ క్రింది సేవ లకు మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చును. 
Suprabhatam:
సుప్రభాతం టిక్కెట్ ధర ఒక్కరికి 120 రూపాయలు ఉదయం 3 గంటలకు ఉంటుంది. స్వామివారిని దగ్గరగా వెళ్లి దర్శనం చేస్కొవచ్చును.
Nijapada Darshanam
Thomala Seava
Archana
Visesha Pooja
విశేష పూజ టిక్కెట్ ఒక్కొక్కరికి 600/- రూపాయలు 
Asthadala Pada padmaradhanamu
Kalyanotsavam
కల్యాణోత్సవం టిక్కెట్ ధర 1000/- , ఒక టిక్కెట్ పై ఇద్దరిని అనుమతిస్తారు 
Vasantosavam
వసంతోత్సవం టిక్కెట్ ధర ఒక్కరికి 300 రూపాయలు 
Unjal Seva
ఉంజల్ సేవ ఒక్కొక్కరికి టిక్కెట్ ధర 200 రూపాయలు 
Sahasra Deepalankara Seva
సహస్ర దీపాలంకార సేవ ఒక్కొక్కరికి టిక్కెట్ ధర 200 రూపాయలు 
Arjitha Brahmostavam
ఆర్జిత బ్రహ్మోత్సవం ఒక్కొక్కరికి టిక్కెట్ ధర 200 రూపాయలు . 

ఈ సేవ లు ముగిసిన తరువాత స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. పై సేవ లు కొన్ని మూలవిరాట్ కి జరిగితే కొన్ని ఉత్సవమూర్తులకు జరుగుతాయి.
సుప్రభాతం,తోమాల,అర్చన,సహస్రాలంకార  సేవలో స్వామివారిని మొదటి గడపనుంచే దర్శించే భాగ్యం కలుగుతుంది.  
ఈ క్రింది వీడియో లో టికెట్స్ ఎలా బుక్ చేస్కోవాలో వివరించడం జరిగింది.

What time TTD online booking opens?
Every Month 1st Friday at 11 am
Age Proof Shall be Produced for children below 12 Years to gain entry free of cost.
Tirumala Related Postings : 
ఈ పోస్టింగ్స్ కూడా చూడండి :

తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం


తిరుమల అలిపిరి మెట్ల మార్గం 

తిరుమలలో అంగప్రదిక్షణ ఎలా చెయ్యాలి ?

తిరుమల వెళ్లేముందు తెల్సుకోవాల్సిన విషయాలు 

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం సమాచారం 

తిరుమల చుట్టుప్రక్కల ప్రసిధ్ద పుణ్యక్షేత్రాల సమాచారం 


ttd kalyanam tickets online booking,how to book ttd seva tickets online,how to book e seva in ttd online,ttd seva online booking tips,ttd seva tickets information,at what time ttd online booking opens,ttd seva online, how to book ttd seva tickets through online telugu demo. 

Comments

  1. For kayanam they allow two only .. what about my 2 kids , do they allowed ?

    ReplyDelete
  2. Thomala seva booking kavadam ledu.

    ReplyDelete
  3. oka family ki seva tckts alaa book cheyaali

    ReplyDelete
  4. saharsra deepalankara seva anty enti sir explain plz

    ReplyDelete

Post a Comment