గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి . గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.
చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.
గోవా ప్రసిద్ధ దేవాలయాలు
గోవా - మంగేష్ ఆలయం
రామ్ నాథ్ - శ్రీ శాంత దుర్గాలయం
బిచోలిం - సప్త కోటేశ్వర దేవాలయం
పానాజి - హిందూ ఆలయాలు
మార్డోల్ మహాల్సా - విష్ణుమూర్తి ఆలయం
పానాజి - శ్రీ దేవకీ కృష్ణ దేవాలయం
పానాజి - మహాలక్ష్మి దేవాలయం
బండోరా - శ్రీ మహాలక్ష్మీ ఆలయం
రామ్ నాథ్ - శ్రీ రామ్ నాథ్ పంచాయతన ఆలయాలు
పార్తగాలి - శివాలయం
చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.
గోవా ప్రసిద్ధ దేవాలయాలు
గోవా - మంగేష్ ఆలయం
రామ్ నాథ్ - శ్రీ శాంత దుర్గాలయం
బిచోలిం - సప్త కోటేశ్వర దేవాలయం
పానాజి - హిందూ ఆలయాలు
మార్డోల్ మహాల్సా - విష్ణుమూర్తి ఆలయం
పానాజి - శ్రీ దేవకీ కృష్ణ దేవాలయం
పానాజి - మహాలక్ష్మి దేవాలయం
బండోరా - శ్రీ మహాలక్ష్మీ ఆలయం
రామ్ నాథ్ - శ్రీ రామ్ నాథ్ పంచాయతన ఆలయాలు
పార్తగాలి - శివాలయం
Comments
Post a Comment