హిందూ టెంపుల్స్ గైడ్ స్వాగతం . .
నాతో మన హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులు రాజాచంద్ర గారు మాకు తెలిసిన ఆలయాల గురించి మేము కూడా చెప్తాము ఇబ్బంది ఏమి లేదు మా నెంబర్ ఇవ్వండి ఆ ఆలయం మాకు దగ్గరే అని కొందరు మిత్రులు అనడంతో ఈ ఆలోచన వచ్చింది,
హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ లో మీకు తెలిసిన ఆలయాల సమాచారం ఇవ్వడానికి ముందుకు రండి, మనం ప్రతి రోజు తిరుమల వెళ్లి సేవ చేయలేము ఈ విధంగా ఆ భగవంతుని భక్తులకు సేవగా భావించి చేద్దాం అని మెసేజ్ చేయడం తో చాలామంది నిస్వార్ధంగా ముందుకు వచ్చారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు .
ఆ విధంగా మేము మీకు చెప్పగలిగిన ఆలయాలన్నీ ఇక్కడ ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉంటాను ఇప్పుడు మీకు కనిపించలేదని ఏమి అనుకోవద్దు మీరు ఇక్కడకు వచ్చి చూస్తూ ఉండండి .
యాప్ హోమ్ పేజీ లో కాల్ సెంటర్ పై క్లిక్ చేస్తే ఇక్కడకు వస్తారు .
మీకు కావాల్సిన ఆలయం పై క్లిక్ చేస్తే ఆ ఆలయ సమాచారం ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఆలయ సమాచారం చదవండి , ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మీకు అక్కడే నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు వారికి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు , మీరు ముందుగా వారికి వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టి కాల్ చేయగలరు. వారు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చారు వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండే సమయాలలో కాల్ చేయాల్సిందిగా మనవి.
మీకు ఏ దేవాలయ సమాచారం కావాలో కామెంట్ చేస్తే ఆ దేవాలయాలను చేరుస్తాము .
Temples:
Keywords : Hindu Temples Guide Call Center, Famous Temples, Andhra Temples list, Telangana Temples List,
Tirupati
ReplyDeleteSarva దర్శనం టోకెన్లు ఎక్కడిక్కడ ఇస్తున్నారు
DeleteTirupati
ReplyDeleteవైష్ణో దేవి ఆలయం
ReplyDeleteఅస్సాం కామాఖ్య టెంపుల్
అష్టాదశ శక్తి పీఠాలు
Pandiripuram samacharam kavalandi
ReplyDeleteశ్రీశైలం గురుంచి ,
ReplyDeleteWant to talk for better route can I get customer care number
ReplyDeletePuspagiri temple,kadapa(dt)
ReplyDeletePuspagiri temple details& contact mobile no
ReplyDeleteసర్వ దర్శనం టోకెన్లు ఎక్కడక్కడ ఇస్తున్నారు
ReplyDeleteArunachalam April abhishekam tickets eppudu estharu sir
ReplyDelete