Temples Guide Call Center List

నమస్కారం .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఆలయాల సమాచారం అందరికి సులువుగా తెలియడం కోసం హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యుల సహకారంతో ఈ కాల్ సెంటర్ ప్రారంభించాము. మా టీం లో సభ్యులు వారికి  దగ్గరగా ఉన్న ఆలయాల కోసం వారికీ బాగా తెలిసిన ఆలయాల కోసం చెప్పడానికి ముందుకు వచ్చారు. మీకు ఏ దేవాలయ సమాచారం కావాలో ఆ దేవాలయం పై క్లిక్ చేస్తే సమాచారం తో పాటు మా టీమ్ వారి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.. ఇక్కడ అంతా పూర్తిగా ఉచితం ఎటువంటి ఆర్ధిక పరమైన విషయాలకు తావులేదు. 

temples guide call center


Keywords :


3 Comments

  1. కొలహాపూర్ టెంపుల్ vuvaralu

    ReplyDelete
  2. What about kadiri Sri Lakshmi Narasimha Swamy Temple and no coverage of Kadiri Bramhotsavam

    ReplyDelete
CLOSE ADS
CLOSE ADS