Drop Down Menus

Jambukeswaram ( Thiruvanaikaval ) Temple Information

శ్రీరంగం వెళ్ళినవారు చాలామంది శ్రీ రంగనాధుడి దర్శనం అయినతరువాత తిరుగు ప్రయాణం అవుతారు. జంబుకేశ్వరం పంచ బూత లింగ క్షేత్రాల్లో ఒకటి , ఇక్కడ ఉన్నది జల లింగం .   దగ్గరలోఉన్న జంబుకేశ్వరం కోసం వారికీ తెలిసిన శ్రీరంగం దగ్గరలోనే ఈ ఆలయం ఉంది అని తెలియదు. జంబుకేశ్వరం అంటే తమిళ వాళ్ళకి అర్ధం కాదు , తిరువనైకావల్ ( తిరువాన్ కోవెల్ ) వారికి అంటే అర్ధం అవుతుంది. ఈ ఆలయం 18 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించబడింది. 

Thiruvanaikaval ( Jambukeswaram ) is a famous Shiva temple in Tiruchirapalli, in the state of Tamil Nadu, India. The temple was built by Kocengannan, one of the Early Cholas, around 1,800 years ago.

జంబుకేశ్వరం శ్రీరంగానికి కేవలం 1 కిమీ దూరం లోనే ఉంటుంది. శ్రీరంగం గుడి దగ్గర నుంచి ఈ ఆలయానికి బస్సు లు ఆటో లు కూడా ఉంటాయి. చాల పెద్ద ఆలయం. 1800 సంవత్సరాల క్రితం కో చెంగోట్ చోళన్ చేత నిర్మించ బడింది. మనం ఆలయం బయట నుంచి చూస్తే  ఎత్తైన గోపురాలతో చాల విశాలంగా కనిపిస్తుంది. దర్శనానికి మనం లైన్ లో నిలబడి స్వామి వారి దర్శనం చేస్కోవడానికి ఒక్కరు వెళ్ళడానికి మాత్రమే చోటు ఉంటుంది. లోపల పూజారి మరో ఇద్దరు  మాత్రమే నిలబడే విధంగా ఉంటుంది. స్వామి ని దర్శనం చేస్కుని వారిచ్చిన విభూది నుదిటిన రాస్కుంటూ. ఇదేమిటి వీళ్ళు ఇంత పెద్ద ఆలయం కట్టి అసలైన స్వామి దర్శనం చేస్కుందాం అనుకుంటే మరీ చిన్నగా కట్టారు .. అసలు ఎం అయింది . ఆ కధ ఏమిటి అని ఆలోచనలో పడతాం మనం. 
A holy Shiva shrine and one of the Panchabootha Sthalams(place representing one of the five natural elements).

మీకు శ్రీ కాళహస్తి స్థల పురాణం గుర్తుంది కదా.. ఏనుగు సాలె పురుగు పూజలు  చెయ్యడం. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. కాకపోతే సాలెపురుగు తరువాతి జన్మలో రాజై పుట్టి స్వామి వారి నిర్మాణం చేపడతాడు. ఏనుగు మీద పగ తో ఏనుగు లోపల రావడానికి వీలు లేకుండా నిర్మాణం చేపడుతుంది. జంబుకేశ్వరం ఆలయం శైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. ఆ రాజు ఏకంగా 70 ఆలయాలు తమిళనాడు లో నిర్మిస్తాడు. 
A number of festivals take place in this temple throughout the year The Mandala 'Brahmotsavam', celebrated in the Tamil months of Panguni and Chithirai (March- April), lasts for 40 days and attracts thousands of devotees from surrounding places.

Thiruvanaikoil temple was built in an area close to 18 acres and measures 2500 feet by 1500 feet.
ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. అమ్మవారు ఉగ్ర రూపం లో దర్శనం ఇస్తారు. అమ్మవారికి ఎదురుగ సామాన్య జనం నిలబడలేని స్థితిలో ఉనప్పుడు శ్రీ ఆదిశంకర చార్యులు ఇక్కడ శ్రీ చక్రం వేసి అమ్మవారిని శక్తిని తగ్గించి శ్రీ చక్రం లో ఉంచారని చెబుతారు. రాత్రి సమయం లో అమ్మవారిని దర్శిస్తే శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్ట చేసారో మనకు అర్ధం అవుతుంది. 
The temple has five “Praharams”. All the temple “Madhils” (wall) are 35 ft. high and 6 ft. thick and measures 2436 feet by 1493 feet. The “Swami” (Shivalinga) is installed facing West and “Ambaal” (Akilandeswari) facing East.


Temple Official Website :  http://www.thiruvanaikoil.com/

Panchabuta Stalam Temples :
పంచబూత లింగ క్షేత్రాల సమాచారం కోసం ఈ క్రింది లింక్ లపై క్లిక్ చెయ్యండి

Srikalahasti 
Kanchipuram
Arunachalam
> Chidambaram
> Jambukeswaram

jambukeswaram Address :
Thiruvanaikoil,
Tiruchirappalli,
Tamil Nadu 620005
Land Line : 0431 223 0257

Near by Temples List :
జంబుకేశ్వరం దగ్గరలో గల ప్రసిద్ద దేవాలయాలు. 
Srirangam ( 1 km )
Rock Fort Temple ( 17 km)
Brihaadeswarar Temple ( 61 km)
Rameswaram ( 6 hrs Journey by Train)
Madurai ( 3 hrs Journey by Train )


jambukeshwaram temple inforamtion in telugu, how to reach jambukeswaram, panchabuta linga kshetras information, sri rangam near famous temples, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.