మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం | which god to worship according to horoscope and my Date of Birth
1) ఏదైనా నెలలో ఒకటో తేదీని జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ (వేణువు) ను ఇంట్లోని ఉత్తర దిక్కున ఉంచాలి .
Also Read : ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
2) పుట్టిన తేది 2 అయితే ఇలాంటి వాళ్లు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి . ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి .
3) నెలలో మూడో తేదిన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి . అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకండి .
Also R ead : అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.
4) పుట్టిన తేది నాలుగు అయితే అద్దాలను దీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కులుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి . అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది . కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
5) అయిదో తేదిన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీని వల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది .
6) ఏదైనా నెలలోని ఆరో తేదిన జన్మించిన వాళ్లు నెమలి పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది .
7) ఏడో తేదిన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి . అయితే ఇది ముదురు రంగులో ఉండాలి.
Also Read : ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.
8) ఎనిమిది జనన తేది అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
9) తొమ్మిది పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్ ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తెలగిపోతాయి.
పై జాబితాలో అంశాలు దీనికి సంబంధిత తేదీలో జన్మించిన వారిని వర్తిస్తుంది. ఎలా అంటే మీరు 21 తేదీని జన్మిస్తే మీ జనన సంఖ్య 3 అవుతుంది . 22 అయితే 4, 23 అయితే 5 అవుతుంది .
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
Telugu Jatakam, Telugu Astrology, Astrology in Telugu, Telugu Horoscope, Birth Chart , Online Jathakam, telugu astrology by date of birth
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Telugu Jatakam, Telugu Astrology, Astrology in Telugu, Telugu Horoscope, Birth Chart , Online Jathakam, telugu astrology by date of birth
Comments
Post a Comment