Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిధులు..చూసుకోవాలా..!! Rudrabhishekam Pooja | Benefits, Procedure

రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిధులు..చూసుకోవాలా..!!

దీర్ఘవ్యాధులవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతావారు కోరికలతోనూ, భక్తితోనూ, శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఇలా చెయ్యటం వల్ల మరణ భయం పోతుందని

పురాణ ఆధారము. 

రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివసంచారము తెలుసుకొని చేయించుకోవాలి. 

మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకం చేయించుకోవాలి. 

శివపూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా 

"0" చేర్చి 7తో భాగిస్తే "1" వస్తే కైలాసమున,

 "2" వస్తే పార్వతీదేవి వద్ద, 

"3" వస్తే వాహనుడై  ఉన్నట్టు, 

"4" వస్తే కొలువు తీరినట్లు, 

"5" వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు,

"6" వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా, 

"7" వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి.

 7-14 తిథులలో పూజ తగదు. 

వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.

రుద్రాభాషేకం..

లింగాకృతిలో  ఉండే  శివుడి  మీద. అంటే  రుద్రుడికి అభిషేకించడం రుద్రాభిషేకం అంటారు. పదమూడు  అనువాకాలు కలిగిన. నమకం పఠిస్తూ..చేసే రుద్రాభిషేకం రుద్రం అంటారు.

పదకొండు సార్లు చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం. దీనిని  " రుద్రి "  అని కూడా అంటారు. పదకొండు  ఏకాదశ రుద్రాభిషేకాలు. 

11 × 11 = 121. చేస్తే.. అది లఘు  రుద్రాభిషేకం అవుతుంది. పదకొండు  లఘురుద్రాలు  చేస్తే..

121 × = 11 =  1331.చేస్తే.. అది మహారుద్రం అవుతుంది  

అలాంటి  మహారుద్రాలు..

1331 × 11 = 14,641.

పదకొండు చేస్తే..అది రుద్రం  అవుతుంది.

శివుడి మహా మంత్రాలు..!!

కపాలీ- 

ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్ 

పింగళ- 

ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమః

భీమ- 

ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం

విరూపాక్ష- 

ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమః

విలోహిత- 

ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం 

శశస్త- 

ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమః

అజపాద- 

ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫట్ ఓం 

అహిర్బుధన్య- 

ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం 

శంబు- 

ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమః

చంద- 

ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్ 

భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:

ఇవి చాలా మహిమగలవి.

ఈ మంత్రాలను రోజుకు 108 సార్లు చొప్పున.. మహాశివరాత్రి నుంచి 40 రోజుల పాటు జపిస్తే..

విశేష ఫలితం ఉంటుంది. 

మిగతా రోజుల్లో ఉదయం 9 సార్లు, 

సాయంత్రం 9 సార్లు వీటిని ఉచ్చరిస్తే

ఉన్నత పదవులు..ఇష్ట కామ్యాలు నెరవేరతాయి.

ప్రత్యేకంగా శివరాత్రి రోజున జపిస్తే మహారుద్ర యాగం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

rudra abhishekam items, rudrabhishekam mantras, Rudrabhishekam Benefits, Rudrabhisheka Pooja, Maha Rudrabhishek, Rudrabhishekam, rudrabhishekam in telugu pdf, rudrabhishekam at home,  రుద్రాభిషేకం

Comments

Popular Posts