Goshala Address and Phone Numbers

నమస్కారం .. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరైనా గోశాలకు డొనేషన్ ఇవ్వదలిస్తే వారికి గోశాలల సమాచారం తెలియడం లేదు. చాల దేవాలయాల్లో గోశాలలు ఉంటున్నాయి వాటికి ప్రభుత్వ పరంగా మరియు భక్తుల విరాళాలు ద్వారా వాటిని సంరక్షించుకోవచ్చు . కానీ స్వచ్చంద సంస్థలు నడిపే గోశాలకు మరియు వ్యక్తిగతంగా  గోవుల మీద భక్తి ప్రేమలతో గోశాలలు నడిపేవారి తగినన్ని విరాళాలు లేక బయట నుంచి తగినంత సపోర్ట్ లేక కొంతకాలం నడిపి ఆ తరువాత మూసివేస్తున్నవారు ఉన్నారు. టెంపుల్స్ గైడ్ ద్వారా ప్రభుత్వ పరమైనవి కాకుండా స్వచ్ఛంద సంస్థలు ద్వారా నడిపే గోశాలలు వివరాలు సేకరించి అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాను . ఆవులకి ప్రదక్షిణాలు మాత్రమే కాకుండా మీకు తోచిన విరాళాలను ఈ గోశాలలకు అందివ్వగలరు .  మీకు తెలిసిన సమాచారాన్ని టెంపుల్స్ గైడ్ నెంబర్  8247325819 కు వాట్సప్ చేయగలరు . 

యతి సేవాశ్రమము - ఆలంఖానపల్లి


ఆశ్రమం పేరు : యతి సేవాశ్రమము 
నిర్వాహుకులు : ఆచార్య పాదదాసుడు, ఐ. వి.వేదవ్యాసాచార్యులు 
గోవులు సంఖ్య : ఆవులు, ఎద్దులు, దూడలు & పెయ్యలు అన్నీ కలిపి 150 ఉన్నాయి.

చిరునామా :
మెయిన్ రోడ్, ఆలంఖానపల్లి, (చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి) కడప.
ఫోన్ నెంబర్ :  9985155184, 7780458123

Bank Account Details : 
BHAGAVATA SEVA SADANAM RUSHIVATIKA
SBI Ac no
32860319510
I T I CIRCLE
Kadapa
IFSC CODE SBIN0015248

శ్రీ గోపాలకృష్ణ గో సంరక్ష సంఘం 

ఆశ్రమం పేరు : శ్రీ గోపాల గోసంరక్షణ సంఘం 
నిర్వాకులు : సత్యనారాయణ మూర్తి 
గోవుల సంఖ్య : 100
ఫోన్ నెంబర్ : 9290293093, 9440162709
Bank Account Details : 
Bank : Karnataka Bank , Kakinada
Saving Bank A/C No: 4292500100072201
Accont Holoder : 1. M/S SRI GOPALAKRISHNA GORAKSHANA SANGHAM
C/O MSN Murthy. 

Address: 
Sri Gopala Gosarakshana Sangham , Indrapalem Kakinada. East Godavari. 

శ్రీ రాధాకృష్ణ గోశాల - రాజమండ్రి 

Gosala Name: Sri Radha Krishna 
Address: 
D. No: 17-31-16, 
Teachers Colony, Lalitha Nagar, Rajahmundry
No.of Cows: 11 (In that 5 are Pregnent) 
Name of Gosal Owner
Duvvuri SriramaChandra Murthy
Duvvuri Durga venkata SubbaLaxmi

Phone No: +91-9949410313 , +91-7729057883

Bank Account details:
Bank: SBI
A/C no: 20229212134
Name: Durga Venkata Subbalakshmi Duvvuri

IFSC Code: SBIN0000904
keywords : goshala , goshala information, Cattle shelter , goshalas information andhra and telangana. 

Post a Comment

CLOSE ADS
CLOSE ADS