Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

టూర్స్ | Tour Packages


Tour Packages .. 
మీకు కావాల్సిన టూర్ ప్యాకేజీ మీద క్లిక్ చేయండి ఓపెన్ అవుతాయి 
Tirumala Tour Package Rameswaram Tour Package
Varanasi Tour Package Chardham Tour Package Sindu Nadi Pushkar Tour Package

Hindu Temples Guide Contact Number : 8247325819
Hindu Temples Guide Call Center Number : 7382679767

హిందూ టెంపుల్స్ గైడ్ ట్రావెల్స్ వివరాలను మాత్రమే అందిస్తుంది . మీ ఆర్ధిక పరమైన లావాదేవీలకు మరేఇతర విషయాలలోనూ  హిందూ టెంపుల్స్ గైడ్ భాద్యత వహించదు . ఇవి కేవలం సమాచారం మాత్రమే అందిస్తుంది .

హిందూ టెంపుల్స్ గైడ్ లో ప్రకటనలు ఇస్తున్న ట్రావెల్స్ వారు

tours information, kashi tour , north india tour, south india tour, varanasi tour, tamilnadu tour, kerala tour, gujarath tour, srilanka tour, tirumala tour, tours and packages details. 

Comments

Post a Comment

Popular Posts