కాంచీపురం లోని ఏకాంబరేశ్వర దేవాలయం గోపురం పొడవు 190 అడుగులు. ఈ ఆలయం లోనే పంచభూత లింగాల్లో ఒకటైన పృద్వీ లింగం ( భూమి ) ఉంది. ఈ ఆలయం లో ఉన్న మామిడి చెట్టు క్రిందనే పార్వతి దేవి తపస్సు చేసిందని స్థలపురాణం.
ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణం లో ఉంది
Kanchipuram Ekambareswarar Temple Tower Height 190 ft.
Related Postings :Tallest Temple Gopurams In India
Kanchipuram Temple Details in Telugu
Famous Lord Shiva Temples In India
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment