ఇది బెంగుళూరు నగరానికి 550 కి. మీ దూరంలో, హుబ్లీకి చెరువులో ఉంది. గోకర్ణ రెండు అఘ్నశిని మరియు గంగావతి అనే రెండునదుల మధ్యలో కలదు. ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణ అన్నారు. ఈ క్షేత్రం అనేక సంస్కృతుల సమ్మేళనం. మనమెలా తలిస్తే ఆ తల్లి మనకలా కనిపిస్తుంది.గోకర్ణ క్షేత్రానికి మన మనసుకి మన సాధనకు గల సంబందం ఈ క్షేత్రంలో బయటపడుతుంది. అదే ఈ సాదన దత్తక్షేత్ర విశిష్టత. శ్రీ పాదవల్లభ స్వామి వారు మూడు సంవత్సరాలు తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది. ఆత్మ లింగాన్ని తీసుకోని రావణుడు తన నగరానికి బయలుదేరతాడు. ఆ ఆత్మ లింగాన్ని నగరానికి తీసుకుపోనివ్వకుండా అడ్డుపడతారు. ఆ కారణంగా బ్రహ్మ,విష్ణువులు అందుకు రాయబారిగా నారదుడిని పంపిస్తారు. నారదుడు అది ఆత్మలింగం కాదని చెప్పడంతో చివరకి గోపాలుడు రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. సంధ్య సమయం అయిందని తెలుసుకున్న రావణుడు సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు ఈ శివలింగాన్ని పట్టుకోమని గోపాలుడు రూపంలో ఉన్న వినాయకుడితో చెబుతాడు. తను మూడుసార్లు పిలుస్తానని,ఈలోపు రాకపోతే ఈ శివలింగాన్ని బయట పెడతానాని చెబుతాడు గోపాలుడు. రావణుడు వెళ్ళగానే మూడు సార్లు పిలిచి వెంటనే శివలింగాన్ని కింద పెడతాడు వినాయకుడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి శివలింగాన్ని లేపగా శివలింగం కదలదు. ఆ కారణంగానే ఇక్కడ శివయ్యను మహాబలేశ్వరుడు అని పిలుస్తుంటారు.
Gokarna Temple Address:
Gokarna,
Uttara Kannada district,
Karnataka District,
Pin:581326.
Gokarna Temple Timings:
Morning:6am to 2pm
Evening:5pm to 8:30pm
The Nearest Railway Station:
Ankola Railway Station,Ankola, 20 km from Gokarna.
The Nearest Airport:
Dabolim airport, Goa ,140 km from Gokarna.
Key Words: Siva Temples,Karnataka State famous temples, Famous temples in Karnataka,Gokarna Temple address,Lord shiva temples in Karnataka,Gokarna Temple Timings,Hindu temples Guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment