Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Why do we offer hair to God ?

మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనం తలనీలాలు ( గుండు ) దేవుడికి ఇస్తాం. మనం ఎందుకు ఇస్తాం? గుండు చేయించుకోవడం దేనికి .. ఒకటో రెండో వెంట్రుకలు ఇవ్వవచ్చుగా .. నొప్పి లేనివి ఇస్తున్నాం అనుకుంటే చేతి గోర్లు కూడా ఇవ్వవచ్చుగా. ఆధ్యాత్మిక పరంగా అసలు రహస్యం ఏమిటో శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి ఇచ్చిన వివరణ చూడండి. 




ఈ వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి

ఇవి కూడా చూడండి :

పిల్లలకు పేర్లు పెట్టేముందు ఈ విషయాలు తెల్సుకోండి

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు ఏమి కోరుకుంటున్నాడో మీకు తెలుసా ?

లక్ష్మీ దేవి వేంకన్న అప్పు తీర్చలేదా ?

శ్రీ చాగంటి గోల్డెన్ వర్డ్స్ , sri chaganti golden words, chaganti koteswara rao videos, tirumala information, temple details tirumala tirupathi, chaganti pravachanam,

Comments

  1. So informative thanks to Chaganti Garu and this website by providing all details at a single point.

    ReplyDelete

Post a Comment