కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం సంపుటం 8, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యం తో, ఈ కావ్యవైభవాన్ని నన్నయ: దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.
Mahabharatam Volume 9 Free Download
free e books, free e devotional books, mahabharatam pdf file, andhra mahabharatam, srimadandhra mahabharatam, tikkanna maha bharatam , nannayya bharatam, erranna mahabharatam, ttd e books, ttd mahabharatam, ttd bharatam
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment