Valmiki Ramayanam by Sri Chaganti Koteswara Rao
సినిమాలో శివధనుస్సు విరిగిన వెంటనే సీతమ్మ వారు శ్రీరామచంద్రునికి మెడలో పూల దండ వెయ్యడం వెంటనే కళ్యాణం జరుగుతాయి. నిజానికి వాల్మీకి రామాయణం లో ఆలా జరగలేదు. మరీ ఎం జరిగిందో ఈ వీడియో లో మీరే చూడండి.
మీకు వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Ramayana , sri chaganti koteswara rao gari pravachanam, sri chaganti ramayana videos, hindu temples guide, credits: www.srichaganti.net
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment