Life of Kaliya Nayanar in Telugu

నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. 

వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
శివపురాణం ప్రవచనం చెప్తున్నప్పుడు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన కలియ నాయనార్ విశేషాలు ఈ వీడియో లో చూడండి. 




వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి యూట్యూబ్ లో చూడండి . 
https://goo.gl/tO7dGV


lifeof kaliya naranar, kaiyar nayanar, sri chaganti koteswara rao gari pravachanam, sri chaganti golden videos, chaganti videos, sri chaganti koteswara rao gari official website srichaganti.net, temple information in telugu, hindu temples guide chaganti videos, nayanars life.  

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS