Drop Down Menus

Carnatic Music 6th Lesson | 6th Saraliswaram Carnatic Music | Online Free Carnatic Music

నమస్కారం ఇప్పడివరకు 5 సరళీస్వరాలు నేర్చుకున్నారు కదా .. ఈ క్లాస్ లో మీరు 6 వ సరళీస్వరం నేర్చుకోబోతున్నారు. ఇప్పడివరకు వీడియో లో  1st Speed , 2nd Speed , 3rd Speed విడివిడిగా స్క్రీన్ పై ఇవ్వడం జరిగింది.

ఈ వీడియో లో సరళీస్వరం మొత్తం స్క్రీన్ పై ఇవ్వడం జరుగుతుంది. ఇంతక ముందు క్లాస్ లని విన్నారు కాబట్టి. నేరుగా సరళీస్వరం ఇస్తే మూడు కాలాలలో పాడటం సాధన చేయండి. మీకోసం వీడియో క్రింద కూడా 6 వ సరళీస్వరం టైపు చేయడం జరిగింది చూడండి. 



ఈ వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://goo.gl/tr5hCx

Carnatic Music 6th Saraliswaram 

S R G M  P , | SR ||  S R G M  P D | N S ||

S N D P   M ,| SN ||   S N D P  M G | R S ||

కర్ణాటక సంగీతం క్లాస్ లకు సంబంధించి అప్డేట్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/3QnccP
మీరు ఈ క్రింది లింక్ లపై క్లిక్ చేయడం ద్వారా ఆయా క్లాస్ లు ఓపెన్ అవుతాయి. 
Carnatic Music 7th Class


Carnatic Music 4th Class

Carnatic Music 3rd Class

Carnatic Music 2nd Class

Carnatic Music 1st Class


Sruthi Mp3 Free Download 



carnatic music class, learn online free sangeetham, sangitham, free online music , telugu carnatic music classes, carnatic music lessons. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Namaskaram Sir.ala uunnaru sir!
    Chinnapati nundi music interest sir..ado pata vinesi padevanni.kani ippudu sangeetham avasaram chala undani realise ayyanu.Nenu meetho matadali Sir.Music kakuñda vere deni paina interest Chupalekapothunña!naku ela Online lo Kaka nerugu ga me daggare Nerchukovalani undi.please help me, Sir Na life ni me çhethilo pettestha. please understand me Sir.

    Your student:
    Praveen.Gajje
    s/o:Rajañña
    pH:9885720892

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.