Drop Down Menus

The Virupaksha Temple History In Telugu | Hampi Virupaksha Temple

విరూపాక్ష లేదా పంపాతి దేవాలయం చరిత్ర :
విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 352 km దూరంలో ఉంది.  ఈ పట్టణం తుంగభాద్రానదికి ఒడ్డున నిర్మించబడినది.
Temple Timing
 8:30 am to 5:00 pm 

తుంగభాద్రానదిని గతంలో పంపా అనే పేరుతో పిలిచేవారు.ఇది హంపి నిర్మాణసమూహాలలో ఒక భాగం. 
ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది. విరూపాక్ష అనగా అక్రమఆకారంలో కళ్ళు కలవాడు. అనగా త్రినేత్రుడు లేదా శివుడు రూపం అని అర్ధం.పార్వతీ దేవి ఈ క్షేత్రంలో పంపాదేవిగా జన్మించింది. శివుడ్ని తన భర్తగా చేసుకోవడం కోసం ఆమె ఈ క్షేత్రంలో ఎంతోకాలం తీవ్ర తపస్సు చేసింది. 
ఆమె తపస్సుకు మెచ్చుకున్న పరమ శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు.పార్వతీ పరమేశ్వరులకు ఆనాడు వివాహం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం విరూపాక్షస్వామి ప్రధాన ఆలయం వున్నది.
దేశవ్యాప్తంగా వున్న అనేకమంది శివభక్తులు చూడటానికి ఈ విరూపాక్ష ఆలయానికి వస్తూవుంటారు.
ఆ పంపా నదిని కన్నడ భాషలో హంపి అని పిలిచేవారు.  ఆ తర్వాత కాలంలో ఆంగ్ల భాష సంపర్కం వల్ల హంపి అనే హంపిగా మారింది.
హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. 
ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే
ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది. విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు.విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 
19 వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కు, తూర్పు, ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.

తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. విరూపాక్ష దేవాలయంలోని బయటి  ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.
కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రెండూ ఉపాలయాలు చాలా ప్రాచీన కాలం నుండి వున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన ఆలయానికి తూర్పు దిశలో భూమి లోపల పాతాళేశ్వర స్వామి ఆలయం వుంది. ఈ ఆలయంలోకి వెళ్ళటానికి మెట్లున్నాయి.
మహాభారతం నుండి వచ్చిన సంప్రదాయక దృశ్యం, ద్రాపాడి చేతిలో వివాహం చేసుకోవడానికి అర్జునుడు చేపల పరికరాన్ని చిత్రీకరిస్తున్నట్లు చిత్రీకరిస్తుంది. విజయనగర ఆధ్యాత్మిక స్థాపకుడైన వేదరణ్య చిత్రాన్ని ఊరేగింపులో చిత్రపటంలో ఉంది.
పండుగలు: ఫిబ్రవరి నెలలో రథ పండుగ ఇక్కడ జరుపుకునే ప్రధాన వార్షిక పండుగ. విరుపక్షేశ్వర మరియు పంపాల మధ్య దైవిక వివాహం డిసెంబర్ నెలలో జరుపుకుంటారు.
Related Postings 
1.South India Temples
2.Famous Karnataka Temples
3.Famous Lord Siva Temples 
4.Hampi Temples-2

The temple's history is uninterrupted from about the 7th century. The Virupaksha -Pampa sanctuary existed well before the Vijayanagara capital was located here. Inscriptions referring to Shiva date back to the 9th and 10th centuries. What started as a small shrine grew into a large complex under the Vijayanagara rulers. Evidence indicates there were additions made to the temple in the late Chalukyan and Hoysala periods, though most of the temple buildings are attributed to the Vijayanagar period. The huge temple building was built by Lakkana Dandesha, a chieftain under the ruler Deva Raya II of the Vijayanagara Empire.
Under the Vijayanagara rulers, in the middle of the 14th century, there began a flowering of native art and culture. When the rulers were defeated by Muslim invaders in the 16th century, most of the wonderful decorative structures and creations were systematically destroyed.
The religious sect of Virupaksha-Pampa did not end with the destruction of the city in 1565. Worship there has persisted throughout the years. At the beginning of the 19th century there were major renovations and additions, which included ceiling paintings and the towers of the north and east gopura.

Transport

By Road
Tourists can go to Hampi by bus from places like Bellary, Hospet, and Bangalore. Volvo and AC buses are available for the passengers. Travelers can avail cabs as well.

By Rail
The nearest railway station is Hospet at about 14 km away. Hospet is amply connected to the major cities like Bellary and Bangalore. Tourists usually hire a cab from Hospet to reach Hampi. The distance from Bangalore to Hampi is a distance of 287km.

By Air

The closest international airport from Hampi is Bellary, 351 kms away. Tourists can take a cab from Bellary to Hampi

Contact Details Of Virupaksha Temple
Hampi,Bellary, 
Karnataka - 583239,India

contact number :  +91-80-22352828

Keywords:
The Virupaksha Temple,Virupaksha Temple, Hampi, Famous Temples in Hampi,virupaksha temple plan,virupaksha temple pattadakal,virupaksha temple in kannada,hampi temple history,virupaksha temple timings,virupaksha temple images,virupaksha temple wikipedia,virupaksha temple inverted shadow,Virupaksha Temple in Hampi, Video Reviews, Photos, History,The Virupaksha Temple History in telugu,Virupaksha Temple in telugu,Virupaksha Temple history in telugu,Hampi Temple in telugu,Hampi In Telugu,Hampi Temples History In telugu,Hampi Temple Story In Telugu,Hampi Telugu,Virupaksha Devalayam
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments