Drop Down Menus

Why Should We Sit For A While At Temples After Darshan ? Dharma Sandehalu

దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి?
దేవాలయం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం.ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలతో గుడిలో అనునిత్యం పూజలు చేస్తుంటారు. పరిసరప్రాంతాలు నిత్యం ఆధ్యాత్మికతో నిండి ఉంటుంది.
భగవంతుని దర్శనం కాగానే ఆలయ ప్రాంగణంలో కొంచం సేపు కూర్చోవడం మన సంప్రదాయం.అక్కడ నిరంతరం శ్లోకాలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి. మనం అనేక సమస్యలతో సతమతమవుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. దైవదర్శన అనంతరం, ఆలయ ప్రాంగణంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ఆరాధన గానీ, కాసేపు దేవుడి ధ్యానం గాని చేసి,
అప్పుడు ఆ సమయంలో మన మనస్సులో ఆ దివ్యమంగళ స్వరూపమే దర్శనమిస్తుంటుంది. మనసుకి ప్రశాంతతో పాటు స్వామివారిని చూసిన అలౌకిక ఆనందం మిగులుతుంది. ఇలా చేయడం ద్వారా మన మనసు ఇతర ప్రాపంచిక అంశాలపైకి వెళ్లకుండా దైవంపైనే కేంద్రీకరిస్తుంది. అక్కడ ప్రసాదం స్వీకరించాలి.అందుకే, గుడిలో దైవ దర్శనం అనంతరం అక్కడ కాసేపు కూర్చోవాలి.

Related Postings:
1.Dharmasandehalu
2.Vastu Sastram
3.Astrology
4.Horoscope
5.Jyothirlingas

Going to temple is a virtuous thing in Hindu tradition. Temples are to share positive energy and fill in confidence in everyone who visits temples. Going to temple increases trust in life and gives peace of mind. The very divine feeling cleanses our thoughts.
It is always advised to sit for a while in temple, after visiting deities. There are a bunch of reasons to support this. Temples are constructed with a peculiar architecture which harness energy from the nature, store it and spread it to the visitors. And the sounds of sacred mantras and ringing bells enhance brain functioning and wards off negative thoughts. That very spiritual happiness we experience in temples makes our brain waves more impulsive and increase the ability to memorize. Meditating in a temples doubles the energy levels we receive. That is why it is advised to sit for a while in the temple after having Darshanam.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.