Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Narasimha Ashtothra Satanamavali in Telugu | శ్రీ నరసింహ అష్టోత్తరం

 శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళిః
ఓం నారసింహాయ నమః |
ఓం మహాసింహాయ నమః |
ఓం దివ్యసింహాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం ఉగ్రసింహాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం స్తంభజాయ నమః |
ఓం ఉగ్రలోచనాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః |

ఓం యోగానందాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం హరయే నమః |
ఓం కోలాహలాయ నమః |
ఓం చక్రిణే నమః |
ఓం విజయాయ నమః |
ఓం జయవర్ధనాయ నమః |
ఓం పంచాననాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః |

ఓం ఘోరవిక్రమాయ నమః |
ఓం జ్వలన్ముఖాయ నమః |
ఓం జ్వాలమాలినే నమః |
ఓం మహాజ్వాలాయ నమః |
ఓం మహాప్రభవే నమః |
ఓం నిటిలాక్షాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం దుర్నిరీక్ష్యాయ నమః |
ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః |

ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం చండకోపినే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః |
ఓం దైత్యదానవభంజనాయ నమః |
ఓం గుణభద్రాయ నమః |
ఓం మహాభద్రాయ నమః |
ఓం బలభద్రకాయ నమః |
ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః |

ఓం వికరాళాయ నమః |
ఓం వికర్త్రే నమః |
ఓం సర్వకర్తృకాయ నమః |
ఓం శింశుమారాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం ఈశాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం విభవే నమః |
ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః |

ఓం అచ్యుతాయ నమః |
ఓం కవయే నమః |
ఓం మాధవాయ నమః |
ఓం అథోక్షజాయ నమః |
ఓం అక్షరాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః || 60 ||

ఓం అద్భుతాయ నమః |

ఓం భవ్యాయ నమః |
ఓం శ్రీవిష్ణవే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అనఘాస్త్రాయ నమః |
ఓం నఖాస్త్రాయ నమః |
ఓం సూర్యజ్యోతిషే నమః |
ఓం సురేశ్వరాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః || 70 ||

ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః |

ఓం వజ్రదంష్ట్రాయ నమః |
ఓం వజ్రనఖాయ నమః |
ఓం మహానందాయ నమః |
ఓం పరంతపాయ నమః |
ఓం సర్వమంత్రైకరూపాయ నమః |
ఓం సర్వయంత్రవిదారకాయ నమః |
ఓం సర్వతంత్రాత్మకాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సువ్యక్తాయ నమః || 80 ||

ఓం భక్తవత్సలాయ నమః |

ఓం వైశాఖశుక్లభూతోత్థాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః |
ఓం ఉదారకీర్తయే నమః |
ఓం పుణ్యాత్మనే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం చండవిక్రమాయ నమః |
ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం పరమేశ్వరాయ నమః || 90 ||

ఓం శ్రీవత్సాంకాయ నమః |

ఓం శ్రీనివాసాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగన్మయాయ నమః |
ఓం జగత్పాలాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం ద్విరూపభృతే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరంజ్యోతిషే నమః || 100 ||

ఓం నిర్గుణాయ నమః |

ఓం నృకేసరిణే నమః |
ఓం పరతత్త్వాయ నమః |
ఓం పరంధామ్నే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం లక్ష్మీనృసింహాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం ధీరాయ నమః |
ఓం ప్రహ్లాదపాలకాయ నమః || 108 ||


శ్రీ లక్ష్మి అష్టోత్తరం 
శ్రీ మంగళగౌరి అష్టోత్తరం
శ్రీ అనంతపద్మనాభ స్వామి అష్టోత్తరం
శ్రీ శివ అష్టోత్తరం
శ్రీ స్వరస్వతి దేవి  అష్టోత్తరం
శ్రీ కృష్ణా అష్టోత్తరం 
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తరం 
గోవింద నామాలు 

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
keywords : 
sri narasimha ashtothram , sri nrushimha ashothram, ashothram lyrics , ashothram pdf file, ashothram download, telugu stotras lyrics , sri narasimha kshetras , sri narasimha ashotram . నరసింహ అష్టోత్తరం , 

Comments