Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Shiva Ashtottara satanamavali in Telugu | శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః


శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం పినాకినే నమః |
ఓం శశిశేఖరాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం నీలలోహితాయ నమః |
ఓం శంకరాయ నమః | 10 ||

ఓం శూలపాణినే నమః |

ఓం ఖట్వాంగినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం శిపివిష్టాయ నమః |
ఓం అంబికానాథాయ నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః | 20 ||

ఓం శితికంఠాయ నమః |

ఓం శివాప్రియాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కామారయే నమః |
ఓం అంధకాసురసూదనాయ నమః |
ఓం గంగాధరాయ నమః |
ఓం లలాటాక్షాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కృపానిధయే నమః | 30 ||

ఓం భీమాయ నమః |

ఓం పరశుహస్తాయ నమః |
ఓం మృగపాణయే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం కైలాసవాసినే నమః |
ఓం కవచినే నమః |
ఓం కఠోరాయ నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం వృషాంకాయ నమః |
ఓం వృషభారూఢాయ నమః | 40 ||

ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః |

ఓం సామప్రియాయ నమః |
ఓం స్వరమయాయ నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం అనీశ్వరాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం హవిషే నమః |
ఓం యజ్ఞమయాయ నమః | 50 ||

ఓం సోమాయ నమః |

ఓం పంచవక్త్రాయ నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యరేతసే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం గిరీశాయ నమః | 60 ||

ఓం గిరిశాయ నమః |

ఓం అనఘాయ నమః |
ఓం భుజంగభూషణాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం గిరిధన్వనే నమః |
ఓం గిరిప్రియాయ నమః |
ఓం కృత్తివాససే నమః |
ఓం పురారాతయే నమః |
ఓం భగవతే నమః |
ఓం ప్రమథాధిపాయ నమః | 70 ||

ఓం మృత్యుంజయాయ నమః |

ఓం సూక్ష్మతనవే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగద్గురువే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం మహాసేనజనకాయ నమః |
ఓం చారువిక్రమాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం స్థాణవే నమః | 80 ||

ఓం అహిర్బుధ్న్యాయ నమః |

ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం సాత్వికాయ నమః |
ఓం శుద్ధవిగ్రహాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ఖండపరశవే నమః |
ఓం అజాయ నమః |
ఓం పాశవిమోచకాయ నమః | 90 ||

ఓం మృడాయ నమః |

ఓం పశుపతయే నమః |
ఓం దేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం పూషదంతభిదే నమః |
ఓం అవ్యగ్రాయ నమః |
ఓం దక్షాధ్వరహరాయ నమః |
ఓం హరాయ నమః | 100 ||

ఓం భగనేత్రభిదే నమః |

ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | 108 ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నాం అష్టోత్తరం శతం ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

keywords :
telugu astothram , telugu ashtothram , telugu ashotram , telugu ashotram pdf , lord siva ashotram , lord shiva ashotharam, sri siva ashotram lyrics in telugu, telugu stotras. 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు