Drop Down Menus

Sri Suktam lyrics in telugu | శ్రీసూక్తం | Stotras Temples Guide

శ్రీసూక్తం

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్

పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 

ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః

తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ

ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్

అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్

ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి

పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్

చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్విన్దేయం పురుషానహమ్

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్

శ్రియః పఞ్చదశర్చం చ శ్రీకామః సతతం జపేత్

ఆనన్దః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః

ఋషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా

పద్మాసనే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే 

త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే

ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవే రథమ్

ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మామ్

చంద్రాభాం లక్ష్మీమీశానాం సుర్యాభాం శ్రియమీశ్వరీమ్

చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః

ధనమిన్ద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా

సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః

భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షన్తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః

రోహన్తు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి

విశ్వప్రియే విష్ణు మనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ 

గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేన్ద్రైర్మణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాఙ్గళ్యయుక్తా

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్

దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగఙ్గాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ

శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహన్తీం కమలాసనస్థామ్

బాలార్క కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం తామ్

సర్వమఙ్గళమాఙ్గళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ 

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః


మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

sri suktam telugu, sri suktam in telugu ms subbulakshmi, purusha suktam telugu pdf, samputita sri suktam lyrics in telugu pdf, sri suktam pdf, durga suktam telugu pdf, medha suktam in telugu, sri suktam in kannada,suktam in english
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.