Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

HTG Photos and Article Computations 2019 | టెంపుల్స్ గైడ్ 2019 ఫోటోలు మరియు వ్యాసాల పోటీ

హిందూ టెంపుల్స్ గైడ్ 2019 ఫోటోలు మరియు వ్యాసాల పోటీ వివరాలు :

హిందూ టెంపుల్స్ గైడ్ 2019  పోటీలు ముఖ్యంగా రెండు విభాగాల్లో ఉండబోతున్నాయి . ఒకటి మీరు దర్శించిన దేవాలయం గురించి వ్యాసం రాసి పంపించడం. రెండవది మీరు దర్శించిన ఆలయ చిత్రాలను పంపించడం. ప్రతి విభాగం నుంచి అయిదుగురిని ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుంది. 

పోటీలో పాల్గొనేవారు : 
మీరు రాసిన వ్యాసాన్ని లేదా ఫోటోలను మీ అడ్రస్ తో సహా ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఉండేలా hindutemplesguide@gmail.com mail చేయగలరు. లేదా టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు పంపించవచ్చు. 

పోటీ ఎలా ఉండబోతుంది : 
మీరు పంపిన ఫోటోలను / వ్యాసాలను టెంపుల్స్ గైడ్ వెబ్సైటు లోను మరియు టెంపుల్స్ గైడ్ ఫేస్బుక్ పేజీ లోను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫేస్బుక్ లో వచ్చిన షేర్ లు లైక్ లు కామెంట్స్ ఆధారాంగ మొదటి 5 గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 

విజేతలను ప్రకటించడం : 
విజేతలను జనవరి 1 తేదీన ప్రకటించడం జరుగుతుంది.  సంక్రాంతి రోజు బహుమతులు అందిచండం  జరుగుతుంది. బహుమతులు ఎలా అందిస్తాము అనేది జనవరి 1వ తేదీన తెలియచేస్తాము . 

షరతులు : 
వ్యాసాలు / ఫోటో లు మీ సొంతమై ఉండాలి . ఒక్కొక్కరు అధికంగా 3 వ్యాసాలు / 3 ఫోటో లు మాత్రమే పంపించవచ్చు . హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్  ద్వారా ఇప్పటివరకు చేసిన వీడియో లు : 

కనకధార స్తోత్రం సులువుగా నేర్చుకునే విధముగా : https://youtu.be/7ocOYIKMpIc

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సులువుగా నేర్చుకునే విధముగా : https://youtu.be/H6tzJvNPX60

రామేశ్వరం యాత్ర చేయబోయేవారు చూడాల్సిన వీడియో : https://youtu.be/VUthHgOp6Hw

షిర్డీ యాత్ర ప్లానింగ్ : https://youtu.be/JxaIiM0IEEU

శని సింగణపూర్ లో మోసపోకుండా : https://youtu.be/UaVceUnrT3M

తొలిసారి చార్ ధామ్ యాత్ర చేయబోయేవారు తెలుకోవాల్సినవి : https://youtu.be/zlje6-yZ1N0

తమిళనాడు యాత్ర ఎలా ప్లాన్ చేయాలి : https://youtu.be/rWpc9IIE_Yc

రాహు కేతు పూజ శ్రీ కాళహస్తి : https://youtu.be/xwdT5LoEYlQ

అరుణాచలం బేసిక్ సమాచారం : https://youtu.be/nfsPvD0BSXI

అరుణాచలం లో ఎక్కువ మంది చూడని రమణుల తపస్సు చేసిన ప్రదేశం : https://youtu.be/dNWnoRzotQM

అరుణాచలం గిరిప్రదీక్షణ : https://youtu.be/4qlBXofqPBw

కాంచీపురం లో ఈ ఆలయాన్ని మిస్ కాకండి : https://youtu.be/DYG_TkSoQoU

10వ శక్తి పీఠం పురుహూతిక క్షేత్రం : 
https://youtu.be/F_eAroZsI2k

తిరుమల సేవ టికెట్స్ ఈ విధముగా బుక్ చేయండి : https://youtu.be/4f8qWqO53ko

తిరుమల యాత్ర లో ఇబ్బంది కలుగ కుండా ఉండాలంటే : https://youtu.be/WfdLjkwb_QE

తొలి తిరుపతి ఆలయ రహస్యాం : https://youtu.be/OlVOHH6oBQI

తిరుమల చరిత్ర నమ్మలేని నిజాలు : https://youtu.be/L0aax8I40Nk

1, 10, 19 వ తేదీల్లో జన్మించిన వారి భవిష్యత్ : https://youtu.be/C7Vz7BWNATQ

తలుపులమ్మ లోవ చూద్దాం రండి : https://youtu.be/c45-QrKycdM

కాకినాడలో పురాతన వైష్ణవ క్షేత్రం : https://youtu.be/9bkbcEXVxpI

కార్తీక మాసం లో మొదటి రోజు ఎలా ఆచరించాలి : https://youtu.be/7xJfwX6GOo0

తనికెళ్ళ భరణి గారు అద్భుతమైన స్పీచ్ : https://youtu.be/2fV3qwX_N7g

మనకు తెలియని త్రిగయ క్షేత్రాలు : https://youtu.be/RK1Oems-Qgs

రంగులు మారుతున్న శివాలయం : 
https://youtu.be/P05U7zflAFM

సంగీతం నేర్చుకోవాలని ఉందా ? : https://youtu.be/Hnl1BfmCF3k

తిరుమల అంగప్రదక్షిణ వివరాలు https://youtu.be/knIXVg1ZfVM

రామేశ్వరం తొలి సారిగా వెళ్లే వారికోసం : https://youtu.be/rCZDAnPqkos

అరుణాచలం ఎలా వెళ్ళాలి : https://youtu.be/E1smZRSw_wA

Ms word నేర్పిస్తాను : https://youtu.be/1a3leYAdU0o

కోరంగి : https://youtu.be/rBXXythio2w

పాండిచెర్రీ : https://youtu.be/JZgLsVf_2rI

ప్రపంచంలో ఈ ఒక్క ఆలయం లొనే శివుడు ఈ విధముగా ఉంటాడు : https://youtu.be/tL8QvYNvHvk

దీపావళి రోజు నర దృష్టి పోవాలంటే : https://youtu.be/BeLYl_r6OSg

కార్తీకమాసం లో దీపారాధన ఫలితం దక్కాలంటే : https://youtu.be/f1OmsJQTpFo

ఒక్క ఐడియా కొటేశ్వరుని చేసింది : https://youtu.be/ViG8VwBFidY

యానం ట్రిప్ : 
https://youtu.be/KpmRr9Y_kFQ

ద్రాక్షరామ ఆలయ విశేషాలు : https://youtu.be/NQDwnyiMAQY

విష్ణు సహస్రం నేర్చుకోవాలి అనుకుంటున్నారా : https://youtu.be/I5tI8HrlLkQ
Temples Guide awards, Computations , temple pics computations , temple articles computations. 

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు