Drop Down Menus

Sri Hayagriva Ashtottara Shatanamavali In Telugu | శ్రీ హయగ్రీవ అష్టోత్తరశతనామావళిః

శ్రీ హయగ్రీవ అష్టోత్తరశతనామావళిః

ఓం హయగ్రీవాయ నమః |
ఓం మహావిష్ణవే నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం గోవిన్దాయ నమః |
ఓం పుణ్డరీకాక్షాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం ఆదిత్యాయ నమః || 10 ||


ఓం సర్వవాగీశాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నిరీశాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిరఞ్జనాయ నమః |
ఓం నిష్కళఙ్కాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః || 20 ||

ఓం నిరామయాయ నమః |
ఓం చిదానన్దమయాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం సర్వదాయకాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం లోకత్రయాధీశాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం సారస్వతప్రదాయ నమః |
ఓం వేదోద్ధర్త్రే నమః || 30 ||

ఓం వేదనిధయే నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం పురాతనాయ నమః | (ప్రభూతనాయ)
ఓం పూర్ణాయ నమః |
ఓం పూరయిత్రే నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరంజ్యోతిషే నమః || 40 ||

ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పరాయ నమః |
ఓం సర్వవేదాత్మకాయ నమః |
ఓం విదుషే నమః |
ఓం వేదవేదాన్తపారగాయ నమః |
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం సర్వశాస్త్రకృతే నమః |
ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః || 50 ||

ఓం వరప్రదాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం శాన్తాయ నమః |
ఓం దాన్తాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగన్మయాయ నమః || 60 ||

ఓం జన్మమృత్యుహరాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జాడ్యనాశనాయ నమః |
ఓం జపప్రియాయ నమః |
ఓం జపస్తుత్యాయ నమః |
ఓం జాపకప్రియకృతే నమః |
ఓం ప్రభవే నమః |
ఓం విమలాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః || 70 ||

ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విధిస్తుతాయ నమః |
ఓం విధీన్ద్రశివసంస్తుత్యాయ నమః |
ఓం శాన్తిదాయ నమః |
ఓం క్షాన్తిపారగాయ నమః |
ఓం శ్రేయఃప్రదాయ నమః |
ఓం శ్రుతిమయాయ నమః |
ఓం శ్రేయసాంపతయే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః || 80 ||

ఓం అనన్తరూపాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం పృథివీపతయే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం వ్యక్తరూపాయ నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం తమోహరాయ నమః |
ఓం అజ్ఞాననాశకాయ నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం పూర్ణచన్ద్రసమప్రభాయ నమః || 90 ||

ఓం జ్ఞానదాయ నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం సర్వకామదాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామౌనినే నమః |
ఓం మౌనీశాయ నమః |
ఓం శ్రేయసాం నిధయే నమః |
ఓం హంసాయ నమః || 100 ||

ఓం పరమహంసాయ నమః |
ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విరాజే నమః |
ఓం స్వరాజే నమః |
ఓం శుద్ధస్ఫటికసఙ్కాశాయ నమః |
ఓం జటామణ్డలసంయుతాయ నమః |
ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః |
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః || 108 ||
ఇతి శ్రీ హయగ్రీవాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం |
Keywords :
sri hayagriva ashtottara shatanamavali in telugu, hayagriva ashtothram telugu, hayagriva shtotram, hayagriva matrams, hayagriva telugu shtotrams, sri hayagriva telugu shtotrams, hayagriva songs, hayagriva matrams, hayagriva images, hayagriva 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.