Hindu Temple Guide Quiz 3rd answer
3. ఛతర్‌పూర్ ఆలయం , మధ్య ప్రదేశ్:
మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది. అందుకు గల కారణం ఈ ఆలయం ఛత్తర్ పూర్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం లో కలదు. ఈ దేవాలయాలు, హిందూ, జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము. ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో .తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది .చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం .85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమె .ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది .తదుపరి ప్రశ్న కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
3
ReplyDelete3
ReplyDelete3
ReplyDelete