Hindu Temple Guide Quiz 2nd answer


Hindu Temple Guide Quiz 2nd answer 

2. శ్రీ సోమనాథేశ్వర

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. అందుకు గల కారణం శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్తారు. జ్యోతిర్లింగాల్లో మొదటి పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం.సకల దేవతలకు ఆరాధ్యదైవంగా శ్రీ సోమనాథేశ్వరుడు పూజింపబడుతున్నాడు. శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో ఉంది.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS