Hindu Temple Guide Quiz 5th Question
ఈ క్విజ్ లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. మీరు సరైన సమాధానం అనుకున్న వాటిపై క్లిక్ చేస్తే ఆన్సర్ చూపిస్తుంది. సరైన సమాధానం కాకపోతే మీరు తిరిగి ప్రయత్నించవచ్చు. సరైన సమాధానం చెప్పినతరువాతే తరువాత ప్రశ్నకు వెళ్తారు.
Hindu Temple Guide Quiz 5th Question
5. తెలుగు నెలలోని 5వ నెలపేరు ఏంటి ?
1. భద్ర పదం.
2. శ్రవణం.
3. ఆశ్వయుజం.
4. కార్తీకం.
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment