భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి Sri Garikipati Latest Speech Wife and Husband Relation

సంసారంలో భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అరమరికలు లేకుండా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం మంచిది కాదు. అలా మూడో వ్యక్తి జోక్యాన్ని ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలి. తప్పులు, పొరపాట్లు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అది బలహీనత క్షణిక ఆవేశం అలాంటి పరిస్థితుల్లో ఒకరి తప్పులను మరొకరు సహృదయంతో అర్థం చేసుకోవాలి.

Also Readభార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 

భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి..

Also Readఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?  

Famous Posts:

మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి

మరణం తరువాత ఏం  జరుగుతుంది? 

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 

భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 

anu

భార్య భర్త, భార్య భర్తలు, husband and wife relationship story, husband and wife quotes, Husband and wife,  sanatana dharma, dharma sandesalu, hindu temple guide.

Comments

Post a Comment