Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పిల్లలకు పేర్లు ఎలా పెడితే మంచిది | How Do You Choose Name Your Child | Kids Names Telugu |

పిల్లలకి పేర్లు ఏమి_పెట్టాలి..?

అని ఎవరినీ అడగక్కర్లేదు.. 

పుస్తకాలూ చూడక్కర్లేదు...

షా తో షో తో .. జీ తో.. ఇలా ఏవేవో అక్షరాలతో పేర్లు మొదలవ్వాలి అని అస్సలు పట్టించుకోకండి...

పాప పేరు కోసం లలితా సహస్ర నామ స్తోత్రం., బాబు పేరు కోసం విష్ణు సహస్ర నామ స్తోత్రం.. ఈ రెండూ దగ్గర పెట్టుకోండి చాలు... వాటిలో మీకు  ఏ శ్లోకంలో ఎక్కడ ఏ పదం నచ్చితే ఆ పదాన్ని పేరుగా పెట్టుకోండి..! అర్థాలతో కూడా పనిలేదు...

చక్కగా ఉండడమే కాదు.. ఆ పేరు పాపాయిని జన్మంతా రక్షిస్తుంది....

ఇక్కడ రాసినవి లలితా సహస్ర నామ స్తోత్రం లోని కేవలం మొదటి ఇరవై శ్లోకాల్లో కనిపించిన పేర్లు!!!

లలిత

త్రిపుర 

సుందరి 

అరుణ 

కరుణ 

తరంగిత 

పద్మ 

వరాంగి

భవాని 

శ్రీవిద్య 

శాంత 

ప్రదాత్రి 

కస్తూరి 

హసిత 

మోహిని

కుసుమ

ఉజ్వల 

భాసుర

అంబిక

సింధూర

త్రినయన

మాణిక్య

మౌళిస్ఫుర

స్మిత

స్మిత ముఖి 

పాణిభ్య

రత్న

సౌమ్య

రాగ స్వరూప 

చంపక

సౌగంధిక

నవచంపక

తారాకాంతి

విరాజిత 

బింబశ్రీ

దిగంతర 

సమాకర్ష

ఆకర్ష 

శుద్ధ

మాధుర్య

సల్లాప 

మందస్మిత

కామేశ మానస 

ఇంద్రగోప

స్మర....

Famous Posts:

ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.


దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!


సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్


చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు


పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే


ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..


కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

baby names girl, an a-z of baby names, children's names telugu, baby names telugu, Indian Baby Names, Baby names, Most Popular Baby Names, children names telugu.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు