వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు :-
తూర్పు సింహద్వారం కలవారు..
ఇంట్లో వాస్తుదోషాలు కలిగి నివసించేవారు పొందే సమస్యల నుండి విముక్తులు అవుటకు
యజమాని హస్తంతో గుప్పెడు బియ్యమును ,
గుప్పెడు గోధుములను కొద్దిగా కర్పూరమును
తెలుపు వస్త్రములో మూటకట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వ్రేలాడకట్టండి.
పడమర సింహద్వారం కలవారు..
ఇంటిలో నివసిస్తూ వాస్తులోపాలకు గురియై సమస్యలతొ బాధపడేవాడు యజమాని గుప్పెడుతో బియ్యం
అంతే సమాన బరువుగల ప్రత్తి గింజలు ,కర్పూరమును నీలివస్త్రములో మూటగా కట్టి సింహద్వారంపై
శనివారం తగిలించినా దుష్ఫలితముల నుండి విముక్తులై శుభఫలితములు పొందగలరు .
ఉత్తర సింహ ద్వారం కలవారు..
గృహములో నివసించేవారు వాస్తులోపాలకు గురియై పడరాని ఇక్కట్లు పడుటచే యజమాని యెక్క
గుప్పెడు లో పెసలు ,గుప్పెడు బియ్యం ,కర్పూరముల మిశ్రమములను అకుపచ్చ గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై బుధవారం వ్రేలాడ కట్టండి .
సమస్యలు తీరి సుఖవంతంగా జీవిస్తారు.
దక్షిణ సింహ ద్వారం కలవారు..
గృహములో వాస్తులోపాలతో నివసిస్తూ సమస్యలతో సతమతమవుతుంటే యజమాని గుప్పెడుతో గుప్పెడు కందులు ,గుప్పెడుబియ్యం, కర్పూర మిశ్రమమంతో ఎర్రని గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై మంగళవారం కట్టితే అశాంతి తొలగి సుఖసంతోషాలతో జీవించగలరు.
Famous Posts:
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
vastu shastra tips for good luck, vastu tips for money luck, vastu tips for positive energy in home, vastu tips for home, free vastu tips for home, which direction is good for house, vastu for home entrance, vastu tips for flat
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment