Drop Down Menus

కుందులలో వత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా..? అయితే దానికి సంకేతమే ఇదే..! Deeparadhana

కుందులలో వత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా..?

అయితే దానికి సంకేతమే ఇదే..!

దేవుడి దగ్గర మనం చేసే దీపారాధనకు ఎన్నో రకాల అర్ధాలు ఉన్నాయి.

మనం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది.

మీరు పెట్టిన వత్తి ఏదైతే ఉంటుందో కొన్ని సార్లు ముందు విడివిగా అంటే అది సింగిల్ వత్తి అయినప్పటికీ కూడా విడివిగా పువ్వా కారం లాగా వస్తుంది.

ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో, ఆ విధంగా విడివిగా రెప్పులు వచ్చేస్తాయి.

అలాగే మనం పెట్టిన వత్తి ఏదైతే ఉందో దాని చుట్టూ నల్ల నల్లగా అలాగే ఎరటాలుగా అది వేరువేరుగా గుర్తుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది.మీరు పెట్టిన దీపంలో ఉన్న ఒత్తులు వెంటనే ఆరిపోతాయి.

అలాగే దాంట్లో వేసిన నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా మధ్యలోనే ఉండి పోతుఉంటుంది.

ఇలాంటి ప్రతి ఒక్క దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి.ఈ విషయానికి ఏ సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తామో, ఆ సమయంలో మనం నిష్టగా ఉండాలి.

అది మన అంతరాత్మతో కనెక్ట్ అయి ఉండాలి.ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియ చేయబడింది.

ఒక దేవుడికి భక్తుడికి మధ్యలో మనం చేసే దీపారాధన చాలా నిష్టగా ఉండాలి.

అలాగే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా నియమ నిష్టగా ఉండాలని చెబుతుంటారు.

ఈ విధంగా మనం దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు కూడా చాలా నిష్టగా, శుభ్రంగా ఉండాలి.

ఇక చాలామంది దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం ఒత్తి పూర్తిగా కాలిపోతూ ఉంటుంది.

ఇలా కలిపోతే ఎంతో అదృష్టవంతులని అర్థం.

అదే విధంగా దీపం ఒత్తి పువ్వు లాగా మారి వేరు వేరుగా ఐపోతే కూడా ఇక లోకంలో మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరని అర్థం.

దానికి అర్థం ఏమిటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ కూడా ఆ దేవుడికి వద్దకు వెళుతుందని, అలాగే మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని ఆ విషయం మీకు స్వయంగా దేవుడే చెప్పినట్టు అర్థం.

అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పువ్వకారం వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా మీ పూజ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని సంకేతం అని పండితులు చెబుతున్నారు.

Tags: వత్తులు, Deeparadhana, Vattulu, Deeparadhana, Oil, Vattulu Deepam, Devotional

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.