2024 అరుణాచలం గిరి పైన మహ కార్తీక దీపోత్సవం డిసెంబర్ 13.12.2024. కృతిక దీపం కోసం నెయ్యి సమర్పించడానికి భక్తులు నుంచి ఒక కేజి.250, అర్ద కే.జి.150. పావు కే.జి.80. రూపాయలు. భక్తుల స్థోమతను పట్టి తిరువణ్ణామలై దేవస్థానం వారు ఆలయంలో కౌంటర్ పాయింట్ ఏర్పాటు చేశారు.
అరుణాచలంలో కార్తీక దీపోత్సవం ఆన్లైన్ లో నెయ్యి దానం చేసే వారి కోసం.. క్రింద టెంపుల్ వారి వెబ్సైటు ఇవ్వడం జరిగింది . మీరు నెయ్యి ధాన్యం చేయాలి అనుకుంటే క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు టెంపుల్ వారి వెబ్సైట్ (Website) ఓపెన్ అవుతుంది.
వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక బ్యాంకు సెలెక్ట్ చేసుకుని మీ ఏటీఎం లేదా ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా డబ్బులు పంపించవచ్చు.
Click Here : మహా దీపం నెయ్యి విరాళం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాంగ్వేజ్ చేంజ్ కోసం మీరు కింద ఇచ్చిన ఇమేజ్ లో రెడ్ కలర్ సర్కిల్ క్లిక్ చేయండి ఇంగ్లీష్ వస్తుంది.
అరుణాచలేశ్వర ఆలయంలో తిరువన్నామలై దీపం నెయ్యి దానం..
Tags: arunachalam temple, arunachalam temple in telugu, Thiruvannamalai, arunachalam temple ghee donation, Ghee offerings to Tiruvannamalai