18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ గుడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం...
👉ఈ ఆలయం హైదరాబాద్ నుండి 200km దూరం లో పక్కనే ఈ ఆలయం ఉంటుంది.
ఎలా చేరుకోవాలి..
BY BUS ( బస్సు ద్వారా ) :
👉 హైదరాబాద్ నుండి అలంపూర్ వరకు బస్సు ఉంటుంది. సుమారు 5 గంటల 40 నిమిషాలు పడుతుంది.
BY TRAIN ( ట్రైన్ ద్వారా ) :
హైదరాబాద్ నుండి
👉 17027 HUNDRY EXPRESS : ఇది ఎక్ష్ప్రెస్స్ ట్రైన్. ఈ ట్రైన్ లో వెళ్తే దాదాపు 3 గంటల 50 నిముషాలు పడుతుంది.
👉 17252 KCG GNT ఎక్సప్రెస్స్ ట్రైన్
👉 AWB GNT ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ ( సికింద్రాబాద్ నుండి SBB జోగులాంబ స్టేషన్ వరకు )
👉తుంగభద్ర ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ ( సికింద్రాబాద్ నుండి SBB జోగులాంబ స్టేషన్ వరకు )
విశాఖపట్నం నుండి
👉 VSKP KRNT SPL ( 08585 )
కర్నూల్ నుండి
👉 17028 HUNDRY ఎక్ష్ప్రెస్స్
👉17251 GNT KCG ఎక్ష్ప్రెస్స్
ఆలయ చరిత్ర
సతీదేవి శవాన్ని మోస్తున్న శివుడు
సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి, దాచిపెట్టారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.
ఆలయ సమయాలు
ఉదయం 6:30 - సాయంత్రం 8:30 వరకు
బ్రేక్ : మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు
👉సంతానం లేని జంట పూజ రోజుల సమయాలు
మంగళవారం 08:00 నుండి 11:00 వరకు
బుధవారం 08:00 నుండి 11:00 వరకు
గురువారం 08:00 నుండి 11:00 వరకు
శుక్రవారం 08:00 నుండి 11:00 వరకు
Official Website and Contact Number
(+91) 08502-241327
info@srijogulamba.com
🚍 The direct bus is available from Hyderabad and Kurnool bus stations.
🚉 1. Alampur Jogulamba Temple is 8 km from Alampur Railway station. Alampur Railway station is located on
Hyderabad – Kurnool line.
🚆2. Kurnool Railway is station is 27 km from Temple. Kurnool is well connected with all parts of India.
✈ The Nearest International airport is at Hyderabad which is 202 km.
Sri Jogulamba Bala Brahmeswara Swamy temple being the main abode is also accompanied by 9 shrines popularly known as Nava Brahma temples :
Swarga Brahma Temple,
Bala Brahma Temple,
Arka Brahma Temple,
Garuda Brahma Temple,
Padma Brahma Temple,
Vira Brahma Temple,
Kumara Brahma Temple,
Vishwa Brahma Temple and
Taraka Brahma Temple
Built by Badami Chalukyas around the 6th Century CE, these temple sites preserve archeological remains, some housed in the nearby museum.
Super andi chala baga chesaru maku chala baga help ayyindhi
ReplyDeleteఈ శక్తి పీఠం ప్రపంచం లో అత్యంత మహిమ కల శక్తి పీఠం...ఇక్కడ ఉన్న అన్ని శివ లింగంలు (19) అన్ని బ్రహ్మ సూత్ర శివ లింగములు....క్రింద ఉన్న లింక్ చూడండి.
ReplyDeletehttps://youtu.be/3b8BkkwtbPE?si=oAKyprWhK-iBfgKw