ధో ధామ్ యాత్ర స్పెషల్ | Dho Dhaam Tour Special Package

యిండిగా ట్రావెల్స్ వారు  ధో ధామ్  యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు తెలియచేసిన వివరాల ప్రకారం 11 రోజులా  యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు .

బద్రీనాథ్ వద్ద మానా లో సరస్వతి నది పుష్కర స్నానం 



  ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు : 

ఆగ్రా 

తాజ్ మహల్ 




హరిద్వార్ 

మా నసాదేవి టెంపుల్ 

చండీదేవి టెంపుల్ 

గంగ హారతి 

హర్ కి పౌరి 



కేదారథ్ 

గౌరీ కుండ్ 

కేదార్నాథ్ 6వ జ్యోతిర్లింగం 



బద్రీనాథ్ 

విష్ణుమూర్తి మొదట పాదం మోపిన స్థలం 




బ్రహ్మకపాలం 

పితృదేవతలకు పిండ ప్రధానం చేయు స్థలం 

బ్రహ్మదేవుని 5వ శిరస్సు స్థలం 



జోషిమఠ్ 



ధారీ దేవి అమ్మవారి గుడి 


న్యూఢిల్లీ 



యాత్ర తేదీ : 9-5-2025

టికెట్టు ధర  : 1 కి 32,000/-లు ( రూమ్ అద్దెలతో సహా )

సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768

పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు

ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు 

యాత్ర : విజయవాడ ,విశాఖపట్నం ,హైదరాబాద్ ,వరంగల్ నుండి ఆగ్రా వరకు (రాను,పోను) 3rd AC ట్రైన్ టికెట్,ఆగ్రా నుండి 27 సీట్ల పుష్ బ్యాక్ బస్సు లో ప్రయాణం. 

👉ఈ యాత్ర లో ఆగ్రా, హరిద్వార్, ఢిల్లీ, నందు ముగ్గురికి కలిపి ఒక రూమ్ కేటాయించబడును. 
👉 ధో ధామ్ యాత్ర  లో పూర్తి బెడ్ సదుపాయం డార్మిటరీ నందు రూమ్ కేటాయించబడును. 

👉బస్సు వేళ్ళని చోట అక్కడక్కడా అయ్యే ఆటో ఛార్జ్ లు మరియు ప్రవేశ రుసుములు యాత్రికులే భరించవలెను. 
👉కేదార్నాథ్ యాత్ర కు అయ్యే గుర్రం లేక డోలి ఛార్జ్ లు యాత్రికులే భరించవలెను. 
👉కేదార్నాథ్ యాత్ర కు హెలికాఫ్టర్ టికెట్స్ కావాల్సిన వారు ముందుగా మానేజ్మెంట్  వారితో సంప్రదించవలెను. 


keywords:dho dham tour package,indiga travels,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS