మహాకుంభా మేళాకు వెళ్లేవారికి శుభవార్త 100 రూ లకు వసతి | 2025 Maha Kumbha Mela Accommodation Updates

 మహా కుంభమేళా జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న విషయం తెలిసినదే 

మహా కుంభమేళాలో ఇక మిగిలి ఉన్న విశేష పర్వదినాలు ( ముఖ్యమైన తేదీలు ) ఫిబ్రవరి 3 వసంత పంచమి ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 26 మహాశివరాత్రి ఈ తేదీలలో రద్దీ అధికంగా ఉంటుంది.

maha kumbha mela 100 rupees rooms


మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు ఇబ్బంది పడకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. చాలామంది భక్తులు వసతి కోసం హిందూ టెంపుల్ గైడ్ కు మెసేజ్ చేస్తూ ఉన్నారు. తక్కువ ధరలో ఎక్కడ వసతి సౌకర్యం బాగుంటుంది అని అడుగుతున్నారు. మొన్ననే వెళ్లి వచ్చిన హిందూ టెంపుల్ గైడ్  అయితే సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం ప్రయోగరాజ్ ప్రదేశాన్ని  కుంభమేళా జరిగే ప్రదేశాన్ని మొత్తం 25 సెక్టార్లుగా విభజించారు . ఝాన్సీ ఏరియాలో మొత్తం 10 సెక్టార్లు  ఉన్నాయి. వీటిలో 18 నెంబర్ సెక్టార్ దగ్గర పెద్ద టెంట్లు 10 వేశారు . ఒక్కో  దాంట్లో సుమారు 100 మంచాలు ఉంటాయి.. రద్దీ లేని రోజుల్లో 24 గంటలకు 100 రూపాయలు రద్దీ ఉన్న రోజుల్లో 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 

తక్కువ ఖర్చుతో యాత్ర చేయాలనుకున్న వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మహా కుంభమేళ కు మీరు వెళ్లి ఉంటే మీ అనుభవం కామెంట్ చేయండి.

Sectors 1 and 2: Located in the Sangam nose

Sectors 3 and 4: Located near the Sangam.

Keywords : Prayagaraj , Mahakumbhamela, Hindu Temples Guide, Temples Guide, Mahakumbha Mela Latest Information, Mahakumbhamela Accommodation details.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS