Sri Pancha Dwarakala Shiridi Special Yatra Indiga Tour and Travells

panchadwaraka tour package

యిండిగా ట్రావెల్స్ వారు శ్రీ శ్రీ శ్రీ పంచ ద్వారకాల షిరిడీ స్పెషల్ యాత్ర ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు. వారు తెలియచేసిన వివరాల ప్రకారం 25 క్షేత్రాలు 15 రోజులా యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు.

యిండిగ ట్రావెల్స్ అడ్రస్ :

ప్రొప్రయిటర్ శ్రీ రాజు గురు స్వామి గారు

ఆఫీస్ : కుమ్మరరేవు సెంటర్ , తంగెళ్లమూడి

ఏలూరు - 5.

సెల్ నెంబర్ : 9440328768, 9392328768.

ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు :

యాదగిరిగుట్ట

బాసర

ఔరంగాబాద్

ఎల్లోరా, గృశ్నేశ్వర్ (జ్యోతిర్లింగం)

ఓంకార్ (జ్యోతిర్లింగం)

ఉజ్జయిని  (జ్యోతిర్లింగం)

డాకూర్ ద్వారకా

గోమతి  ద్వారకా

జెట్  ద్వారకా

శ్రీనాథ్  ద్వారకా

కంక్రోలి  ద్వారకా

నాగేశ్వర ( జ్యోతిర్లింగం)

బ్రహ్మ   పుష్కరిణి

ఫోర్  బంధర్

సోమనాథ్ (జ్యోతిర్లింగం)

సూరత్

నాసిక్

త్రయంబకం (జ్యోతిర్లింగం)

షిరిడీ

భీమాశంకరం (జ్యోతిర్లింగం)

కొల్హాపూర్ (శక్తిపీఠం).

పండరిపురం.

పద్మవ్యూహం.

తుల్జాపూర్ .

 అడ్వాన్స్ 5000/-

30 బర్త్ ఏ‌సి బస్ / టికెట్  ఒక్కరికీ 27,000/-

ఏలూరు , పవర్ పేట గంగనామ్మ గుడి వద్ద  నుండి బస్ బయలుదెరును.  

డ్రైవరు కి రూపాయలు 300/- & వంట మేస్త్రికి రూపాయలు 300/- ఇవ్వవలెను.

గమనిక : ఈ యాత్ర నందు రూమ్స్ ఖర్చులు , లోకల్ సైట్ సీన్ ఆటొ ఖర్చులు  యాత్రికులే భరించవలెను.

సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768.

పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు, వివరములకు ఆర్గనైజర్ యిండిగ సాయి సెల్ 

 : 86888 89896 

ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు .

keywords: indiga travels, tour package, 2025 టూర్ ప్యాకేజీలు, panchadwaraka tour package, indiga travels,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS