తిరుమలకు డొనోషన్ చేసేముందు కొత్త రూల్స్ తెలుసుకోండి Know the New Rules Before Donating to Tirumala (TTD)

 

tirumala new donor privilege

తిరుమల తిరుపతి దేవస్థానం కు విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ వారు కల్పించే సౌకర్యాల కు సంబంధించి కొత్త రూల్స్ రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా జీవితకాలం ఉండే వాటిని 20 సంవత్సరాలకు కుదించారు. లక్ష రూపాయలు విరాళం ఇచ్చేవారికి కల్పించే సుపథం దర్శనం తీసివేసి స్పెషల్ దర్శనం కల్పించారు , సుపథం దర్శనం 2 లక్షల నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రేక్ దర్శనాలు 10 లక్షల నుంచి ప్రారంభించారు , సుప్రభాతం సేవ లు 50 లక్షల నుంచి ప్రారంభించారు కోటి 50 లక్షలు దాటితే 40 సుప్రభాతం టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది సుప్రభాతం సేవలు ప్రతి సంవత్సరం అని కాకుండా వారి వాలిడిటీ అయ్యేలోపు వాడుకోవాలి . క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది చూడగలరు . 

లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : స్పెషల్ దర్శనం (300/- టికెట్ )

రూమ్ : 100/- రూమ్ ఒక్క రోజుకు ఇస్తారు

ప్రసాదం : 5 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

2 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : సుపథం దర్శనం

రూమ్ : 100/- రూమ్ ఒక్క రోజుకు ఇస్తారు

ప్రసాదం : 5 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

3 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : ఒక రోజు స్పెషల్ దర్శనం , ఒక రోజు సుపథం దర్శనం

రూమ్ : 100/- రూమ్ ఒక్క రోజుకు ఇస్తారు

ప్రసాదం : 5 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

4 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : రెండు రోజులు సుపథం దర్శనం

రూమ్ : 100/- రూమ్ రెండు రోజులు ఇస్తారు

ప్రసాదం : 10 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

5 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : 3 రోజులు సుపథం దర్శనం

రూమ్ : 100/- రూమ్ 3 రోజులు ఇస్తారు

ప్రసాదం : 10 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

10 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : 1 రోజు  సుపథం దర్శనం + 1 రోజు బ్రేక్ దర్శనం

రూమ్ : 1000/- రూమ్ 1 రోజు

ప్రసాదం : 15 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

15 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : 2 రోజులు సుపథం దర్శనం + 1 రోజు బ్రేక్ దర్శనం

రూమ్ : 1500/- రూమ్ 1 రోజు

ప్రసాదం : 15 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

20 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : 3 రోజులు సుపథం దర్శనం + 2 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 2000/- రూమ్ 2 రోజులు ఇస్తారు

ప్రసాదం : 15 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

25 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

దర్శనం : 3 రోజులు సుపథం దర్శనం + 3 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 2000/- రూమ్ 2 రోజులు ఇస్తారు

ప్రసాదం : 15 చిన్న లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

50 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

సేవ : 10 సుప్రభాత సేవ టికెట్స్  , 2 కళ్యాణం టికెట్స్ ( 20 సంవత్సరాల కాలానికి , During Privilege  Validity Period)

దర్శనం : 4 రోజులు సుపథం దర్శనం + 3 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 2500/- రూమ్ 3 రోజులు ఇస్తారు

ప్రసాదం : 15 చిన్న లడ్డులు, 5 పెద్ద లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఒక్కసారి బహుమానం :  2gm గోల్డ్ డాలర్ +10gm సిల్వర్ కాయిన్

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

75 లక్ష రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

సేవ : 12 సుప్రభాత సేవ టికెట్స్  , 2 కళ్యాణం టికెట్స్ ( 20 సంవత్సరాల కాలానికి , During Privilege  Validity Period)

దర్శనం : 4 రోజులు సుపథం దర్శనం + 3 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 2500/- రూమ్ 3 రోజులు ఇస్తారు

ప్రసాదం : 20 చిన్న లడ్డులు, 7 పెద్ద లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఒక్కసారి బహుమానం :  2gm గోల్డ్ డాలర్ +10gm సిల్వర్ కాయిన్

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

కోటి  రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

సేవ : 20 సుప్రభాత సేవ టికెట్స్  , 3 కళ్యాణం టికెట్స్ ( 20 సంవత్సరాల కాలానికి , During Privilege  Validity Period)

దర్శనం : 4 రోజులు సుపథం దర్శనం + 3 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 3000/- రూమ్ 3 రోజులు ఇస్తారు

ప్రసాదం : 20 చిన్న లడ్డులు, 10 పెద్ద లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఒక్కసారి బహుమానం :  2gm గోల్డ్ డాలర్ +10gm సిల్వర్ కాయిన్

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

కోటి 50 లక్షలు ఆ పైన   రూపాయల విరాళం కు కలిపించే సదుపాయాలు :

సేవ : 40 సుప్రభాత సేవ టికెట్స్  , 5 కళ్యాణం టికెట్స్ ( 20 సంవత్సరాల కాలానికి , During Privilege  Validity Period)

దర్శనం : 4 రోజులు సుపథం దర్శనం + 4 రోజులు బ్రేక్ దర్శనం

రూమ్ : 3000/- రూమ్ 4 రోజులు ఇస్తారు

ప్రసాదం : 30 చిన్న లడ్డులు, 20 పెద్ద లడ్డులు

బహుమానం : 1 దుప్పట , 1 జాకెట్టు ముక్క

ఒక్కసారి బహుమానం :  2gm గోల్డ్ డాలర్ +10gm సిల్వర్ కాయిన్

ఎన్ని సంవత్సరాలు : 20 సంవత్సరాలు

ఎంత మంది : డోనార్ + 4 సభ్యులు

టీటీడీ డొనేషన్ వెబ్ సైట్ : https://tirupatibalaji.ap.gov.in/

keywords : tirumala donation rules, tirumala one lakh donation , tirumala donor priviliges , how to donation ttd,

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS